బాలీవుడ్ లో సత్తా చాటాలని తపిస్తున్న హాటు బ్యూటీలలో నేహ మాలిక్ ఒకరు. ఈ పంజాబీ కుడీ ఇప్పటివరకూ ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ మోడలింగ్ తోనూ.. సాంగ్ వీడియోలలో యాక్ట్ చేయడంతోనూ కాస్త పాపులారిటీ సాధించింది. టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తూ ఇంకా పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాను షేక్ చేయడం ఎలా అనే క్లిష్టమైన సబ్జెక్ట్ ను అతి సులువుగా అవలీలగా నేర్చేసుకుంది. అందుకే ఈ భామకు ఇన్స్టా లో ఇప్పటికే 2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.
అంతమంది ఫాలోయర్లు ఉంటే వారిని ఏదో ఒకరకంగా ఎంటర్టైన్ చెయ్యాలి కదా? అందుకే రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ముంబై లోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న సముద్రంలో బోటు విహారం చేస్తూ ఉన్న ఫోటోలే. ఈ ఫోటోలకు నేహ "నిజమైన శక్తి మనమే మనలను బాగు చేసుకోగలం అని తెలుసుకోవడంలోనే ఉంది" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోలో స్లీవ్ లెస్ ఫ్లోరల్ డిజైన్ ఉండే గౌన్ ధరించి బోటు పైన కూర్చుంది. ఒక చేతిని పైకెత్తి విక్టరీ సింబల్ చూపిస్తూ తెగ నవ్వుతోంది. థై స్లిట్ డ్రెస్ కావడంతో కాలి అందాలు బైట పడ్డాయి. ఫోటోలో పాప సూపర్ ఎనర్జిటిక్ గా ఉంది. ఫోటో నేపథ్యంలో తాజ్ హోటల్.. గేట్ వే ఆఫ్ ఇండియా కనిపిస్తున్నాయి.
ఈమధ్య చాలామంది బాలీవుడ్ బ్యూటీలు ఫారెన్ లొకేషన్ నుంచి ఎక్కువగా ఫోటోలు అప్లోడ్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భామ మాత్రం పక్కా మాసులా ఉంది.. ముంబైలోనే ఫోటోలు తీసుకుని ఇంటర్నెట్ సభ్య సమాజానికి లోకల్ సందేశం ఇస్తోంది. ఇక ఈ ఫోటోకు నెటిజన్లు "హ్యాపీనెస్ ఓవర్ లోడెడ్".. "ఎనర్జిటిక్ బ్యూటీ".. "లవ్లీ స్మైల్" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు.