ఈ తరం భామలందరూ గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవారే. సోషల్ మీడియాకు నిద్రలేకుండా చేయడంలో.. నెటిజన్లకు ఇన్ సామ్నియాను తగిలించడంలో దిట్టలే. బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సేమ్ టు సేమ్. అందుకే ఇన్స్టా లో ఈ భామకు 12 మిలియన్ల కు పైగా ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటో వదులుతూ ఫాలోయర్ల కళాపోషణకు తనవంతు సహకారం అందిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఆమె ఆత్మలో అగ్ని ఉంది.. ఆమె హృదయంలో దయ ఉంది" అంటూ ఒక కన్ను కొట్టే ఎమోజిని కూడా జోడించింది. నిజమే ఆత్మ.. అగ్ని.. లాంటి పదాలు వాడితే సాధారణ జనాలకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.. అందుకే ఇదేదో సరదాగా అన్నట్టుగా ఆ ఎమోజిని పెట్టింది. ఫోటో విషయానికి వస్తే డార్క్ పింక్ కలర్ ప్యాంట్ సూట్ ధరించి గ్లామర్ ఒలకబోసింది. వీ నెక్ లో నుంచే అందాలను వడ్డించినప్పటికీ అది సైడ్ యాంగిల్ లో జంబో యూ నెక్ లాగా కనిపిస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోలతో హీట్ పెంచే కిటుకు తెలుసు కాబట్టే రకుల్ ఇలా సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా కొనసాగుతోంది.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "నీలో నిజంగానే ఫైర్ ఉంది".. "కూల్ రకుల్ హాట్ డ్రెస్".. "రియల్ హాటీ" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' లో.. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది.