గుబులు గుబులుగా.. గుండె జారేలా.. ఏమా ఇష్క్ విష్క్ అందం? రష్మికను ఇలా చూడగానే అలా షాక్ తినాల్సిందే ఎవరైనా! అంతగా ఉన్నట్టుండి డ్యాషింగ్ స్టైల్లో మేకోవర్ తో మతులు చెడగొట్టింది. సరికొత్త స్విమ్ సూట్ లో మైండ్ బ్లాంక్ చేసినంత పని చేసింది. హాలీవుడ్ నుంచి దిగొచ్చిన మార్గరెట్ థాచెర్ యంగర్ వెర్షన్ లా ఎంతో అందంగా సాలిడ్ గా కనిపిస్తోంది. జెన్నిఫర్ .. ఏంజెలీనా.. కర్ధాషియన్ సైతం తనను చూడగానే తగ్గాల్సిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉంది. వరుసగా బాలీవుడ్ సినిమాలకు సంతకాలు చేస్తూనే సౌత్ లో పట్టు తప్పకుండా బ్యాలెన్స్ చేస్తోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ తో అది మరో లెవల్ కి రీచ్ కాబోతోంది. ఆ ఊపు హుషారు తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి కొంతకాలంగా రష్మిక యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ కొంతకాలంగా అమాంతం మారిపోయిందని అభిమానులు గమనిస్తున్నారు.
ఇంతలోనే రష్మిక ఈ కొద్ది పాటి తీరిక సమయాన్ని ఎంతగా ఆస్వాధిస్తోందో ఇదిగో ఇప్పుడు బయటపడిన ఈ ఫోటోషూట్ చెబుతోంది. ఒక్క మెతుకు చాలు ఉడికిందో లేదో చూడటానికి. ఒక్క ఫోటోషూట్ చాలు బాలీవుడ్ టు డైరెక్ట్ హాలీవుడ్ టికెట్ కొట్టడానికి! చూస్తుంటే రష్మిక రేంజు ఇక్కడితో ఆగేట్టు లేదు. నేరుగా హాలీవుడ్ కే జంప్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఇలా కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతూ స్విమ్ వేర్ లో అల్ట్రా మోడ్రన్ స్టైల్లో కనిపించిన రష్మిక ఎంపిక చేసుకున్న థిక్ మేకప్ షేడ్ అంతే హాట్ నెస్ ని పెంచింది. దానికి తోడు కౌగాళ్ తరహాలో అలా హ్యాట్ ధరించి గుండె గుభేల్మనిపించింది. డైహార్డ్ సిరీస్ లో రఫ్ అండ్ ఠఫ్ మాసీ రేసర్ గాళ్ లా కనిపిస్తోంది.
బాలీవుడ్ తొలి చిత్రం గుడ్ బై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కానీ రష్మికకు ఏమాత్రం బెంగ లేదనడానికి ఈ ఫోటోషూట్ సాక్ష్యం. రష్మిక మునుపెన్నడూ కనిపించనంత బోల్డ్ గా హాట్ గా కనిపిస్తోంది. అబుదాభి టూరిజంను ప్రోత్సహించడానికి ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ కోసం ఇలా సరికొత్త ఫోటోషూట్ లో కనిపించింది.
నిర్మూహి రూపొందించిన ఈ గోల్డెన్ సీక్విన్డ్ మోనోకినిలో రష్మిక నెవ్వర్ బిఫోర్ అన్నంత హాట్ గా ఉంది. అబుదాభి ఇసుక తిన్నెల్లో ఇలా అద్భుతమైన ఫోటోషూట్ తో అబ్బురపరిచింది. పొడవాటి తెల్లటి బూట్లు కౌబాయ్ హ్యాట్ తో స్విమ్ సూట్ గాళ్ దుమారం రేపింది. ఇంతకీ నిధి వేటకు వెళుతోందో లేక సముద్రుడిని సమ్మోహనంలోకి దించేందుకు వెళ్లిందో కానీ వామ్మోవ్ రష్మికను ఇంత హాట్ గా చూడటం ఇదే తొలిసారి అంటూ యువతరం ఒకటే ఇదైపోతున్నారు!!
మరికొన్ని ఫోటోల్లో అనితా ష్రాఫ్ అడ్జానియా స్టైలింగ్ చేసిన వివిధ డిజైనర్ లుక్ లలో ను కనిపించింది. రష్మిక బ్లాక్ బికినీలోను అబ్బురపరిచింది. ఎమిరేట్స్ ఇసుక తిన్నెల్లో ఇండియన్ కోహినూర్ ని తలపిస్తోంది అంటూ అభిమానులు ఒకటే ప్రశంసలు కురిపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.