మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ రూహీ సింగ్. ఈ అమ్మడు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ తెలుగు లో కనిపించలేదు. మొదటి సినిమానే డిజాస్టర్ అవ్వడంతో తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. ఆఫర్ల కోసం ఈ అమ్మడు సోషల్ మీడియాలో రకరకాల ఫీట్లు చేస్తూ ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తోంది.
తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద అందాల ఆరబోత చేస్తూ ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్ లు వైరల్ అవుతున్నాయి. బికినీ ఫోటోలు ఎప్పుడు కూడా చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ అమ్మడి యొక్క బికినీ పిక్స్ అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ మరియు ఆమె ఫాలోవర్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఆమె యొక్క అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాల కంటే కూడా ఇలా అందాల ఆరబోత చేసి షేర్ చేసిన ఫోటోల ద్వారానే ఎక్కువగా గుర్తింపు దక్కినట్లుగా టాక్ వినిపిస్తుంది. అందాల విందు చేయడం అంటే వల్గర్ గా కాకుండా ఇలా క్యూట్ గా ఉండాలంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా 2020 వరకు నటించిన ఈ అమ్మడు గత కొన్నాళ్లుగా అసలు ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. అందుకే ఇలా అందాల ఆరబోత చేస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మడు ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా హీరోయిన్ గా బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.