అందంగా అలంకరించుకోవడం ఒకెత్తు అనుకుంటే .. ఆ అందాన్ని అంతే ఆకర్షణీయంగా ప్రదర్శించడం ఇంకో ఎత్తు. చూస్తుంటే ఇక్కడ బుట్టబుమ్మ ఈ తరహా విద్యల్లో ఆరితేరినట్టే కనిపిస్తోంది. అందంగా అలా చీరకట్టులో ప్రత్యక్షమైంది. బుట్టబొమ్మనే తలపిస్తోంది. ముచ్చటగా మనసులు గెలిచింది.
పసుపు రంగు డిజైనర్ టాప్.. దానికి కాంబినేషన్ గా ఎల్లో ఎంబ్రాయిడరీ పుష్పాలను డిజైన్ చేసిన పింక్ బ్యాక్ గ్రౌండ్ చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది. అన్నట్టు బుట్టబొమ్మ పర్మిషన్ లేకుండానే ఆ పవిట కొంగు జారిపోతోంది. అయినా అలా చేజారిపోతే ఎలా అందాల ఆడ బొమ్మా? అంటూ అభిమానులు కంగారు పడిపోతున్నారు. అయినా కొంగు ఎంత జారితే అంతందం అంటూ కొందరు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో పూజా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ - సిర్కస్- బీస్ట్ ఇలా నటిస్తున్నవన్నీ పరిశ్రమల్లో అగ్ర హీరోలతో చేస్తున్నవే. ఒక్కో సినిమాకి 3 కోట్లు పైగా పారితోషికం అందుకుంటోంది.
మరోవైపు పూజా ఇంత బిజీలోనూ తనకు టాలీవుడ్ లో బిగ్ బూస్ట్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధం ని మర్చిపోలేదు. నాలుగు సంవత్సరాలు .. కొన్ని బ్లాక్ బస్టర్స్ తరువాత ఇప్పటికీ నాన్నకు ఇష్టమైన చిత్రం డీజే! # 4YearsofDJ... అని తెలిపింది. డీజే- బృందంతో కలిసి ఉన్న త్రోబాక్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ తన దర్శకత్వంలో వచ్చిన డీజే జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పూజా సహా తన టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు.