తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో టాప్ పూజా హెగ్డే టైమ్ నడుస్తుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటుంది. కరోనా వైరస్ వలన లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో రీసెంట్ గా కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ బుట్టబొమ్మ కొన్ని ఫేవరేట్ విషయాలను షేర్ చేసుకుందట. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది పూజ.
ఈ సందర్భంగా మీ లైఫ్ లో జరిగిన ఒక మంచి సంఘటన గురించి చెప్పమని అడిగితే.. తన చిన్నతనంలో సీక్రెట్ శాంటా నిజంగా ఉంటాడని నమ్మేదట పూజ. సీక్రెట్ శాంటా గురించి ఎన్నో కథలు విని పూజ శాంటా కోసం ఎన్నో ఉత్తరాలు రాసుకుందట. ఏదో ఒకరోజు ఆ లెటర్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటానని హామీ ఇచ్చిందట అమ్మడు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో తాను తినడం - నిద్రపోవడం - టీవీ చూడటం చేస్తున్నానని తెలిపింది. అంతేగాక తన ఫేవరెట్ సెలబ్రిటీల గురించి తన మనసులోని మాటను ఆమె బయటపెట్టింది పూజ.
పూజను కొందరు ఫ్యాన్స్ కొందరు సెలబ్రిటీల గురించి అడగగా.. ఇలా చెప్పింది. డార్లింగ్ ప్రభాస్ - చాలా జోవియల్ స్టార్ అని - నేచురల్ స్టార్ నాని- తెలివైన వాడని - షారూక్ ఖాన్-కింగ్ ఆఫ్ రొమాన్స్ అని - హృతిక్ రోషన్-అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అంటూ తన ఇష్టాన్ని బయటపెట్టింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్-లెజెండ్ అని - ఫేవరెట్ సింగర్-ఏఆర్ రెహమాన్ - చివరగా తెలుగు ప్రేక్షకుల గురించి అడిగితే.. నా జీవితం చెప్పిందట. ఇక ఇష్టమైన సబ్జెక్ట్‌లు-ఫిజిక్స్ - ఇంగ్లీష్ - టెక్నికల్ డ్రాయింగ్ - నటి అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారనే ప్రశ్నకు స్టైలిష్ ఫొటోగ్రాఫర్ అయ్యేదాన్ని అంటూ చెప్పింది. ప్రస్తుతం ఫేవరెట్ సాంగ్ ఏదంటే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోని మనసా మనసా.. అంటూ సమాధానమిచ్చింది. హమ్మయ్య ఈ విధంగా అయినా పూజ ఫేవరెట్స్ లిస్ట్ తెలుసుకున్నామని అభిమానులు సంబరపడి పోతున్నారు.