పూనమ్ పాండే పరిచయం అవసరం లేదు. నిరంతరం శృంగార పురుషుల్ని అలరించే ఘాటైన ఫోటోలు వీడియోలతో వెబ్ లో దుమారం రేపడం ఈ అమ్మడి శైలి. ఫోటోషూట్ల కోసం చాలా రిస్కులు కూడా చేస్తుంది. పూనమ్ బికినీ షూట్లు స్మిమ్ సూట్లతో పాటు నగ్న వీడియోలు కూడా ఇంతకుముందు వైరల్ గా షేర్ అయ్యాయి. లక్షలాది క్లిక్ లు లైక్ లతో యువతరంలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ శృంగార నాయిక.
పూనమ్ కి వివాదాలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు రాజ్ కుంద్రా వీడియో యాప్ ల వ్యవహారంలోనూ పూనమ్ పేరు ప్రముఖంగా వినిపించింది. భారతదేశం క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా క్యాట్ వాక్ చేస్తానని ప్రకటించి వివాదాల్లోకి వచ్చింది. తన మాజీ భర్తతో వివాదాలు రచ్చకెక్కాయి. ఇక ఇటీవలే కంగన షో 'ది లాకప్'లో ప్రవేశం..నిష్క్రమణం ప్రతిదీ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పూనమ్ మళ్లీ ఇప్పుడు బికినీ షూట్లతో దుమారం రేపుతోంది. ఈ బ్యూటీ త్రోబ్యాక్ ఫోటోలలో చీటా ప్రింట్ బికినీ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇందులో పూనమ్ ఒంపుసొంపులు రంగరించిన తీరు వేడి పెంచుతోంది.పూనమ్ రకరకాల డిజైనర్ బికినీల్లో కనిపించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
రాజ్ కుంద్రాతో వివాదం..!బిజినెస్ మేన్ రాజ్ కుంద్రాతో పూనమ్ వ్యాపార సంబంధాలు ఇంతకుముందు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. 2019 నుంచి ఆ ఇరువురి నడుమా వివాదాలు కొనసాగుతున్నాయి. ఓసారి పూనమ్ రాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆరోపించింది. తనని పట్టించుకోకుండా పోలీసులు కేసును మాఫీ చేసారని మేనేజ్ చేశారని ఆరోపించింది.
ఇటీవల శృంగార వీడియో యాప్ ల వ్యవహారంలో రాజ్ కుంద్రా అరెస్టు నేపథ్యంలో పూనమ్ మరోసారి తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. తాను 2019 లో కేసు నమోదు చేశానని ఎవరూ తన మాట వినలేదని.. కనీస మద్దతు ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు చాలా మంది నటీమణులు సహాయం కోసం ముందుకు వస్తున్నారని పూనం అన్నారు. ఒప్పందంపై సంతకం చేయమని కుంద్రా టీమ్ ఆమెను కోరగా ఆమె నిరాకరించగా.. వ్యక్తిగత మొబైల్ నంబర్ ని లీక్ చేస్తామని కుంద్రా బెదిరించారని పూనమ్ అప్పట్లో ఆరోపించింది.
వాళ్లు నా వ్యక్తిగత ఫోన్ నంబర్ లీక్ చేసారు. ఇది ఏ అమ్మాయికి జరగకూడనిది.. యాసిడ్ దాడితో సహా నాకు చాలా బెదిరింపుల మెసేజ్ లు పెట్టారు.. అంటూ ఆరోపించింది. నంబర్ లీక్ అయినప్పుడు నేను దాఖలు చేసిన కోర్టు కేసులో నన్ను చాలా వేధించారు. నా ప్రైవేట్ విషయాలు చాలా లీక్ అయ్యాయి.. అని పూనమ్ నివేదించారు. అనంతరం యాప్ ల కేసులో కుంద్రా కేసును చాలా సీరియస్ గా దర్యాప్తు చేయడంతో పూనమ్ కి ఊరట లభించింది.
పాండే గత వివాదాలు పూనమ్ పై గతంలోనూ రకరకాల వివాదాలు సంచలనంగా మారాయి. కెనకోనా జిల్లాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించినందుకు పూనమ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలాంగూట్ పోలీసు బృందం పాండేను అదుపులోకి తీసుకుని తరువాత ఆమెను ప్రశ్నించడానికి కెనకోనా పోలీసులకు అప్పగించగా.. అనంతరం పోలీసుల సుదీర్ఘ ఇంటరాగేషన్ కొనసాగింది.
ఈ కేసులో పూనమ్ టీమ్ కి అనుమతించినందుకు ఇన్స్ పెక్టర్ సహా ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. డ్యామ్ వద్ద వివాదాస్పద వీడియోను చిత్రీకరించడానికి సదరు శృంగార తారకు అనుమతి ఇచ్చినందున పోలీసులు కొంతవరకు తప్పుదోవ పట్టించారని కథనాలొచ్చాయి. వివాదాస్పద ఫోటోషూట్ కు సంబంధించి ఆమెపై దాదాపు అరడజను రాతపూర్వక ఫిర్యాదులు అందగా పోలీసులు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీలత) కింద పాండేపై కేసు నమోదు చేశారు. చపోలి ఆనకట్టను నిర్వహించే రాష్ట్ర జల వనరుల శాఖ ఫిర్యాదులలో ఒక ఫిర్యాదు నమోదైంది. పూనమ్ పాండే వీడియో గోవాలో రాజకీయ తుఫానుకు దారితీసింది. ఈ సంఘటన రాష్ట్రంలో పొలిటికల్ టర్న్ తీసుకుంది.