బాలీవుడ్‌లో యాక్షన్ జాక్సన్ చిత్రంలో ఓ అతిధి పాత్రలో నటించమని ప్రభుదేవా అడిగారు. అతడితో అంతకు ముందునుంచే చక్కని స్నేహం ఉంది. ఆ స్నేహం వల్లే ఆ కామియోలో చేశాను. అయితే బాలీవుడ్ వాతావరణం చూసి పారిపోయి వచ్చేశాను. అక్కడ వాతావరణం నాకు సూటవ్వదు అని ఫ్లాష్‌బ్యాక్ గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్.
అంతేనా అసలు యాక్షన్ జాక్సన్‌లో నటించడానికి వేరొక ప్రత్యేక కారణాన్ని రివీల్ చేశాడు. యాక్షన్ జాక్సన్‌లో చేసే ముందు రాజమౌళితో మాట్లాడాను. చెయ్.. బాలీవుడ్‌లో బాహుబలి ప్రమోషన్‌కి కూడా పనికొస్తుందని చెప్పారు. అందుకే చేశాననీ అన్నాడు. అంతేకాదు వేరొక భాషలో నటించాల్సొస్తే అది తమిళ్ మాత్రమేనని అన్నాడు. చెన్నయ్‌లో పెరిగినవాడిని కాబట్టి తమిళ్ బాగా వచ్చు. కాబట్టి తమిళ్‌లో నటించగలను. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రాల్లో అయితే చేస్తాను.. అని ప్రభాస్ అన్నాడు.
అలాగే ఒకే ఒక్క సినిమాతో ఏ హీరో నెం.1 హీరో అవ్వలేడు. అది సంవత్సరాల పాటు సాగే ప్రాసెస్. కేవలం బాహుబలి చిత్రంతో నేను టాప్‌హీరో కాలేను. ఒకవేళ ఎవరైనా అలా చెబుతుంటే.. అదంతా అబద్ధం.. అని నిజాయితీగా మాట్లాడాడు ప్రభాస్.