బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తొలి హాలీవుడ్ సినిమా బేవాచ్ అమెరికాలో విడుదలైంది. పరవాలేదు కానివ్వండి అనే టాక్ తెచ్చుకుంది. కానీ ప్రియాంకకు మాత్రం ఎనలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ సినిమా కోసం చాలా కష్టపడి ప్రమోషన్లు చేసి రెడ్ కార్పెట్లలో నడిచి సోషల్ మీడియా లో హాల్ చల్ చేసిన మన సుందరి ఇప్పుడు మరోసారి తన ఇంటర్వ్యూలతో సంచలనం సృష్టించింది.
హాలీవుడ్ వెళ్ళినప్పటి నుండి ప్రియాంకా ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. వాటిని మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం చూశాం కూడాను. ఇప్పుడు కూడా ఒక అమెరికా టివి చానల్ లో ఇంటర్వ్యూ లో తన పాత ప్రేమకథలు గురించి సెక్స్ గురించి ప్రస్తావించగా.. అవి నాకు చాలా చిన్న విషయం అన్నట్లు మాటలాడేసింది. ''సెక్స్ చేయడం ఏమి పాపం కాదు. అది మనిషికి అవసరమైందే కదా. అందులో సిగ్గు పడవలిసింది ఏముంది? అయినా సిగరెట్ డ్రగ్స్ తీసుకోవడం కన్నా సెక్స్ చేయడం చాలా బెటర్'' అని చెప్పింది ప్రియాంక.
ఇది అమెరికా మీడియాలో మాటలాడింది కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో ఇలా మాట్లాడితే ప్రియాంక కొన్ని రోజులుపాటు మెయిన్ న్యూసులో రౌండ్లు కొడుతూ ఉండేదే. ఆమె నటించిన బేవాచ్ కు అమెరికాలో ఎలాగైతే R సర్టిఫికేషన్ ఇచ్చారో.. ఇక్కడ కూడా ప్రియాంక ఇంటర్యూకు A సర్టిఫికేట్ ఇవ్వాలేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/