ఏ హాలీవుడ్ ఫ్యాషన్ మ్యాగజైన్ చూసినా.. ఏ రెడ్ కార్పెట్ లో చూసినా.. ఏ ఫిల్మ్ న్యూస్ విన్నా.. అంతటా వినబడుతున్నది కనిపిస్తుంది ఒకరే. ఆమెనే మన ప్రపంచం మెచ్చిన ఇండియన్ సుందరి ప్రియాంకా చోప్రా. ఏ బాలీవుడ్ స్టార్ ఇవ్వనన్ని కవర్ ఫోటోలుకు పోస్టర్ గర్ల్ గా ఇప్పుడు అమ్మడు ఫోజులిచ్చింది. ఎట్టకేలకు ఈమె చేసిన బేవాచ్ సినిమా రిలీజైంది. అందుకే అమ్మడు ఏం చేస్తోందో తెలుసా?
బేవాచ్ తో అంత చెప్పుకోతగ్గ విజయం దక్కకపోయానా కూడా ప్రియాంకా చోప్రాకు మంచి మార్కులు పడ్డాయి అక్కడ మీడియాలో. విక్టోరియా లీడ్స్ పాత్ర లోతు ను ఒదిగిన తీరు చూపిన పటిమకు అక్కడ జనం ముగ్దులు అయ్యారు. దీనితో ప్రియాంకకు హాలీవుడ్లో ఒక బెర్త్ రిజర్వ్ అయ్యింది అని చెప్పాలి. ప్రమోషన్లు, ఈవెంట్లు, సోషల్ మీడియా విషయాలు, రెడ్ కార్పెట్ నడకలు, ఇంటర్వ్యూలు, కవర్ ఫోటోలు అనీ పక్కన పెట్టి హాయిగా ఇలా గోరువెచ్చని నీటి స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతోంది అమ్మడు. లోన్లీగా పార్టీ టైమ్ అన్నట్లు ఎంజాయ్ చేస్తోంది.
కొద్ది రోజులు కిందట ప్రియాంకా మయామి బీచ్ లో బికినీలో సందడి చేస్తూ చేసిన గిలిగింత ఇప్పటికీ ఎవ్వరూ మరవలేదు. అంతలోనే మరో హాట్ సెక్సీ కూల్ ఫోటో ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది. రిలాక్స్ అయిపో ప్రియాంక.. మళ్లీ ఆ పూల్ లో నుండి లేస్తున్నప్పుడు ఎవరన్న ఫోటోలు తీస్తే అది ఇంకో సెన్సేషన్ అయిపోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/