ప్రియాంక చోప్రా హాలీవుడ్ బ్యూటీగా మారిపోయాక.. అమ్మడిలో చాలా కోణాలు బయటపడుతున్నాయి. తరచుగా కూడా కాదు.. వరుసగా మేగజైన్ కవర్ పేజ్ లు ఎక్కేస్తున్న పీసీ.. ఇప్పుడు ఫిలింఫేర్ పై సందడి చేసేసింది.
పీసీకి ఫిలిం ఫేర్ మేగజైన్ కానీ.. ఆ కవర్ పేజ్ కానీ కొత్త కాదు కానీ.. ఈ సారి ప్రియాంకే కొత్తగా కనిపించింది. నాటైన వేషధారణతో.. ప్రియాంక కనిపించిన తీరు చూసి.. అందరూ షాక్ తినేశారు. క్లీవేజ్ అంతా బయటకు తోసేస్తున్న ఓ ఇన్నర్ వేర్.. మోకాళ్లకు జానెడు పైకి ఎగ్గట్టిన లుంగీ.. పీసీ సోకుల నుంచి కళ్లు తిప్పుకోనివ్వని పరిస్థితి. ఫ్యాషన్ ఇష్యూ పేరుతో ఫిలిం ఫేర్ స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ ఎడిషన్.. ప్రియాంకా చోప్రాలో దాగి ఉన్న కొత్త యాంగిల్ ని కూడా చూపించింది.
ఇప్పటి వరకూ ఊర మాస్ గెటప్ లో పీసీని చూసే అవకాశం రాని ప్రేక్షకులకు.. ఒక్కసారిగా విశ్వరూపం చూపించేసింది ప్రియాంక. మరి ఇంత నాటుగా నీటైన అందాలను చూపించాలనే ఆలోచన.. ప్రియాంక ఎందుకు చేసిందో కదా!