ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమా గత నెలలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఆనంద్ దేవరకొండ మరియు విజయ్ దేవరకొండలు సినిమా కు భారీగా పబ్లిసిటీ చేశారు.
విజయ్ దేవరకొండ సొంత నిర్మాణంలో రూపొందిన సినిమా అవ్వడం వల్ల తమ్ముడి సినిమా హిట్ అవ్వాలని అలాగే కమర్షియల్ గా తాను నిర్మించిన సినిమా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ కార్యక్రమాల్లో వారం పది రోజులు కంటిన్యూస్ గా పాల్గొన్నాడు.
విజయ్ దేవరకొండ మరియు ఆనంద్ దేవరకొండలు తమదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. జనాలు వారిని ఆధరించారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు భారీగా పబ్లిసిటీ చేయడం వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అనేది ట్రేడ్ వర్గాల వారి అభిప్రాయం.
సిల్వన్ స్క్రీన్ పై సత్తా చాటిన పుష్పక విమానం మళ్లీ ప్రేక్షకుల ముందు ల్యాండ్ అయ్యింది. ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు పుష్పక విమానంలో ఆనంద్ దేవరకొండ వచ్చేశాడు. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి.
కనుక ఆహా ఫ్యామిలీ ప్రేక్షకులు మరియు మాస్ ఆడియన్స్ యూత్ ఆడియన్స్ ఇలా అన్ని వర్గాల వారు ఆహా లో పుష్పక విమానం స్ట్రీమింగ్ కు సిద్దం అవుతున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్పక విమానం సినిమా ఆహా లో కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఓటీటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ మరియు విజయ్ దేవరకొండల కాంబోలో వచ్చిన ఈ సినిమా కు దామోదర దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కొత్తగా పెళ్లి అయిన ఒక స్కూల్ టీచర్ భార్య కనిపించకుండా పోవడంతో సినిమా కథ మొదలు అవుతుంది.
అసలు ఆమె ఎటు పోయింది.. ఎందుకు వెళ్లి పోయింది.. చివరకు ఆ స్కూల్ టీచర్ చేసిన పని ఏంటీ అనేది సినిమా కథ. ఆనంద్ దేవరకొండ నటుడిగా ఈ సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆనంద్ దేవరకొండ నుండి మంచి సినిమాలు వస్తాయని పుష్పక విమానం నిరూపించింది. కనుక ఈ సినిమా ఆహా ఓటీటీ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.