చాలామంది హీరోయిన్లు ఇదే పాట పాడుతున్నారులే. గ్లామర్ గేటు తీస్తే చాలా అవకాశాలు లగెత్తుకొచ్చేస్తాయి అనేది వీరి ఫీలింగ్. అందుకే ఇప్పుడు ఆఫర్లు లేని కొందరు భామలు పనిగట్టుకొని ఫారిన్ టూర్లు వెళ్ళి.. లేదంటే మినిమం గోవాలో దిగిపోయి.. తమ బికినీ ఖాతా ఓపెన్ చేస్తున్నారు. కొందరైతే ఆల్రెడీ ఓపెన్ చేసిన ఎకౌంట్ గురించి పదే పదే పాట పాడుతుంటారు.
ఆ మద్యన ఖైదీ నెం 150 సినిమాతో రత్తాలు రత్తాలు సాంగ్ చేసి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది రాయ్ లక్ష్మి. అయితే ఆ తరువాత తెలుగులో ఈమెకు మతిపోయే ఆఫర్లు రాలేదు కాని బాలీవుడ్ లో మాత్రం ''జూలీ 2'' సినిమా చేసే ఛాన్సొచ్చింది. అయితే ఆ సినిమా రిలీజయ్యేవరకు రోజూ ఈ సుందరి తన సోషల్ మీడియా ఖాతాలో ఏదో ఒక సెక్సీ ఫోటో పెడుతూ ఉండేది. బీచుల్లో సందడి చేస్తూ అక్కడి నుండి హాయ్ చెబుతూ ఉండేది. అలాంటి పాత ఫోటో ఒకటి ఇప్పుడు మళ్లీ షేర్ చేసి.. హేయ్ నన్ను చూశారా అంటోంది.
నిజానికి జూలి 2 సినిమా హిట్టయ్యింటే పరిస్థితి వేరేలా ఉండేది. కాని ఆ సినిమాలో ఈమె అర్ధనగ్న సోయగాలు తప్పించి మరేమీ లేకపోవడంతో.. సినిమాకు పెద్దగా ప్లస్సవ్వలేదు. అలాగే ఆ సినిమా కూడా ఈమెకు ప్లస్సవ్వలేదు. అందుకే ఇప్పుడు రత్తాలు మరోసారి బికినీ ఫోటోలతో రచ్చ చేయడం మొదలెట్టింది. అంతా బాగానే ఉంది కాని.. బీచ్ ఫోటోకు ఫోటో షాపులో మెరుగులు దిద్దినట్లు బాగా తెలుస్తోంది. ఏమంటావ్ రత్తాలు?