మత్స్యకన్య అనగానే శిల్పాశెట్టి గుర్తుకు వస్తుంది. సాగరకన్యగా చెరగని ముద్ర వేసిన శిల్పా శెట్టి స్ఫూర్తితో చాలా మంది ట్రై చేశారు కానీ తనకు కుదిరినట్టుగా ఇంకెవరికీ ఆ లుక్కు కుదరలేదు. ఆ తర్వాత మల్లికా శెరావత్ ఏకంగా హిస్ సినిమాలో సర్పకన్యగా కనిపించింది. ఆ లుక్ మల్లికకు తప్ప ఇంకెవరికీ సూట్ కాదేమో అన్నంతగా కుదిరింది.
అదంతా సరే కానీ ఇక్కడ రాశీఖన్నాని చూస్తుంటే మత్స్యాన్ని తలపిస్తోంది. చేప పొలుసు దుస్తుల్లో నిజంగానే సాగరకన్యకు చెల్లెమ్మలా కనిపించడం లేదూ. ఇదంతా డిజైనర్ పనితనం. అయినా రాశీ కోసం ఏదైనా సాగరకన్య లవ్ స్టోరీని రాసేవాళ్లు తీసేవాళ్లు కరువయ్యారు టాలీవుడ్ లో.
అలాంటి ప్రయోగాత్మక పాత్రల్లో నటించే భాగ్యం రాశీకి ఇంతవరకూ కలగనేలేదు. రొటీన్ గ్లామర్ డాళ్ పాత్రలు పక్కింటమ్మాయి పాత్రలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఇలా కొత్త లుక్ ట్రై చేసి దర్శకనిర్మాతలకు గాలం వేస్తోంది. ఇటు తెలుగు అటు తమిళం రెండు చోట్లా ట్రై చేస్తున్నా కెరీర్ బండి స్లోగానే సాగుతోంది.