తన తొలిసినిమాతోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కోరికతో ఉవ్విళ్లూరుతున్నాడు యంగ్‌స్టర్ అఖిల్. మనోడు ఎప్పుడైతే వివి వినాయక్‌తో కలసి రంగంలోకి దిగాడో, అప్పుడే సీన్ అర్ధమైంది. అయితే కేవలం అఖిల్ ఒక్కడే సినిమలో ఉంటే సీన్ సెట్వవ్వదు. పోనివ్ హీరయిన్ ఏమైనా బాగా పాపులర్ అయిన అమ్మాయా? కాదు. సో, మనోడికి సపోర్టు ఎవరిస్తారు మరి? అందుకే ఇప్పుడు పెద్దాళ్ళను రంగంలోకి దించుతున్నాడు వినాయక్.
ఎలాగో సూపర్ కమెడియన్ బ్రహ్మానందంతో ఒక కత్తిలాంటి కామెడీ ట్రాక్ తీస్తున్నాడట. ఇది కాకుండా ఇప్పుడు మనోడు అఖిల్ ఫాదర్ క్యారెక్టర్‌కు చాలామందిని పరిశీలించి చివరకు రాజేంద్రప్రసాద్‌నే తీసుకున్నాడు. ఇవాళే ఆ విషయం కన్ఫామ్ చేశారు కూడా. ఇకపోతే సినిమాలో మిగిలిన కామెడీ గ్యాంగ్ అంతా ఉండనే ఉంది. ఇంతమందితో స్ట్రాంగ్ ప్యాడింగ్ చేస్తేనే మరి కొత్త కుర్రాడు రెంగు గంటలపాటు జనాలకు ఎక్కేది. ఎందుకంటే మనోడు చేస్తోంది మాస్ కమర్షియల్ సినిమా కాబట్టి. అదే మణిరత్నం వంటి క్లాసిక్ డైరక్టర్‌తో చేసుంటే ఓ మాధవన్ టైపులో ఆరంగేట్రం చేసేవాడు మరి.