నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హంగామా కాస్త తగ్గిందని మీరనుకుంటారేమో గానీ అలాంటిదేమీ లేదు. రకుల్ గతంలో లాగానే తన హవా కొనాసాగిస్తోంది. రీసెంట్ గా 'వావ్' మ్యాగజైన్ కవర్ పేజీ పై తళుక్కున మెరిసింది. ఎంతో పొదుపుగా బట్టలు వేసుకుని తన అందాలను ఆరబోసింది.
ఆమె వేసుకున్న బట్టలను మైక్రోలు మినీలు అని తప్ప వేరే పేర్లతో పిలిస్తే అందగా ఉండదు. ఇక జీరో సైజ్ లో జీరో ఫ్యాట్ తో సూపర్ డూపర్ ఫిట్ గా కనిపించింది. మీరు భూతద్దం..(బూతద్దం కాదు బాబోయ్!) పెట్టి వెతికినా ఒక్క మిల్లి గ్రాము కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ కనిపించదు. ఫిట్నెస్ ఫ్రీక్ కదా.. అందుకే ఎడా పెడా తన సొంత జిమ్ములో ఉండే పరికరాలన్నీ వాడి 'జిమ్మికి కమ్మల్' పాట వింటూ కసరత్తులు చేసి ఇలా పోజిచ్చిందేమో. ఇక ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ కూడా సూపరే. ఎంతో సెన్సువల్ గా తల ఒకవైపుకు ఒంచి చూస్తోంది. ఇక ఫోటోలో అన్నిటి కంటే హైలైట్ ఏంటి అని... కే. రాఘవేంద్ర రావు సినిమాలు చూస్తూ పెరిగిన మిమల్ని అడిగి బాధ పెట్టడం భావ్యం కాదు.
ఇదిలా ఉంటే నార్త్ బ్యూటీ రకుల్ ఈమధ్య తెలుగు కంటే తమిళం పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. తమిళంలో మూడు క్రేజీ ప్రాజెక్టులతో పాటుగా హిందీలో కూడా ఒక సినిమా చేస్తోంది. కానీ తెలుగు లో మాత్రం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' లో శ్రీదేవి పాత్రలో నటిస్తోంది.