చక్కనమ్మల ఫ్యాషన్స్ స్టైలింగ్ గురించి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆ అందం ఆకర్షణ వెనక ఎంత కథ ఉందో చూస్తున్నారు కదా! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు రకుల్ సేవలో పరి తపించిపోతున్నారు. తన అందాన్ని హైలైట్ చేసేందుకు షో స్టాపర్ గా మలిచేందుకు నానా ప్రయాసలు పడుతున్నారు.
ఒకరు ముఖానికి మేకప్ అద్దేందుకు లోపాల్ని సవరించేందుకు రెడీ. ఇంకొకరు కాలి అందాల్ని ఆయిలీ మర్ధనాతో సవరిస్తున్నారు. ఒకరు చెప్పులు సర్ధుతుంటే.. ఇంకొకరు హెయిర్ డిజైన్ పై శ్రద్ధ కనబరుస్తున్నారు. తన వ్యక్తిగత డైటీషియన్ అయితే తాను ఏం తినాలో ఇదిగో ఇలా చెయ్యి పట్టుకుని మరీ నేర్పించేస్తోంది. నిజంగానే రకుల్ చెప్పినట్టు ఇది డ్రీమ్ టీమ్. అంత మంచి టీమ్ ఉంటేనే షో స్టాపర్ గా పదిమందిలో వెలిగేది.
ఐదురుగు స్టాఫ్ ని మెయింటెయిన్ చేస్తోంది కదా! వీళ్లందరికీ జీతాలు ఎలా ఉంటాయి? అంటే.. మేకప్ మేన్ కి మినిమం సెషన్ కి రూ.5వేల నుంచి రూ.10 వేలు ఉంటుందని చెబుతుంటారు. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. టచప్ బోయ్ కే రోజుకు 2 వేల నుంచి 5 వేలు ఇస్తున్నారు అంటే ఇక ఇంత పెద్ద టీమ్ కి పారితోషికాలు ఏ రేంజులో ఉంటాయో అంచనా వేయొచ్చు. కొందరు స్టాఫ్ ని నెలవారీ జీతాలతో మెయింటెయిన్ చేస్తుంటారు. అందుకే సెలబ్రిటీలు ఫామ్ లో ఉన్నప్పుడే దండుకోవాల్సి ఉంటుంది. లేదంటే మెయింటెనెన్స్ చాలా కష్టం. సొగసును సవరించే ముందు ఎంత డ్రామా ఉంటుందో ఇదిగో రకుల్ డ్రీమ్ టీమ్ ని చూస్తేనే అర్థమైపోతోంది. ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2020 ఈవెంట్ కోసమే రకుల్ ఇలా తంటాలు పడుతోంది. ఇక టాలీవుడ్ లో కోల్పోయిన నేము ఫేము తిరిగి ఎప్పుడొస్తుందో. ప్రస్తుతానికి బాలీవుడ్ లో అవకాశాల వేటలో ఉంది.