2016 ప్రారంభం రోజునే రామ్ - కీర్తి సురేష్ జంటగా నటించిన నేను.. శైలజ.. మూవీ రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ కి శుభారంభం ఇచ్చింది. కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీని కన్విన్సింగ్ గా తీయడంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాతో పాటు పాటలు కూడ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి
క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాటను.. నేను శైలజ మూవీకి హైలైట్ గా చెప్పచ్చు. ఇప్పుడీ సాంగ్ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. యూట్యూబ్ లో ఇప్పుడీ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చేశాయి. ఒక పాటను కోటికిపైగా చూడడంతో.. తన ఆనందాన్ని అభిమానుతో పంచుకున్నాడు హీరో రామ్. 'యూట్యూబ్ లో క్రేజీ ఫీలింగ్ పాటక కోటికి పైగా వ్యూస్ రావడం ఆనందంగా ఉంది. సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్.. పాటన రాసిన రామజోగయ్య శాస్త్రిలకు థ్యాంక్స్ ' అంటూ హీరో రామ్ ట్వీట్ చేశాడు.
'న్యూ ఇయర్ మొదటి రోజు విడుదలైన మా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం ఆనందం ఇచ్చింది. సినిమాలోని పాటలు ఇప్పటికీ అందరినీ అలరిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన క్రేజీ క్రేజీ సాంగ్ కు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి' అంటూ నిర్మాత స్రవంతి రవికిషోర్ చెప్పుకొచ్చారు.