ఫిట్నెస్ ఫ్రీక్ అన్న పిలుపు అందుకోవడం అంత సులువేమీ కాదు. ఆశించిన రూపానికి మారాలంటే దానికి తగ్గట్టే క్రమశిక్షణతో జిమ్ చేయాలి. దాంతో పాటే యోగా ధ్యానం అంటూ బోలెడంత సమయం వాటికే సరిపోతుంది. ఇటీవలి కాలంలో మన కథానాయికలు ఇలాంటి విషయాల్లో ఎక్కడా తగ్గడం లేదు. కఠోరంగా శ్రమిస్తున్నారు.
ఓవైపు తమిళంలో ఐదు సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా..హైదరాబాద్ కాంటాక్ట్స్ మాత్రం అస్సలు మిస్ కావడం లేదు. ఈ ప్రశాంత నగరంలోనే సొంత ఇల్లు కొనుక్కున్న ఈ బ్యూటీ నిరంతరం జిమ్ సెషన్స్ ని విడిచిపెట్టరు.
ఇదిగో ఇలా సర్వం సిద్ధం చేసుకుని జిమ్ కి వెళుతూ కనిపించారు. అలా ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంటే హాయ్ ! అంటూ పలకరించి అక్కడి నుంచి వెళ్లారు. ఇక రాశీ లుక్ చూస్తుంటే ఆ నడుము చుట్టు కొలత తగ్గించేందుకు నానా ప్రయాస పడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మారిన షేపులు.. పొట్టు చుట్టూ ఆ పలకలు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. రాశీ ఏంటీ 6 ప్యాక్ ట్రై చేస్తోందా? అంటూ కుర్రాళ్లంతా విస్మయానికి గురయ్యేంతగా ఆ మేకోవర్ కనిపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తమిళంలో సైతాన్ కా బచ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది. ఆరణ్మయి 3- తుగ్లక్ దర్బార్- మేధావి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. భ్రమం అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ కర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కించే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన రాశీ నటించనుంది.