అంతా బావుంటే సెలబ్రిటీ లోకం ఫుల్ స్వింగ్ లో ఉండేది. విదేశీ విహార యాత్రలతో చిల్లింగ్ గా కనిపించేది. ఎక్కడికక్కడ విమానాలు రెక్కలు కట్టేసుకుని ఎగరకుండా స్టాండ్ కే అంకితమవ్వాల్సొచ్చింది. సెకండ్ వేవ్ కల్లోలం తెచ్చిన ముప్పు ఇది. టోటల్ వరల్డ్ పర్యాటకం చిన్నబోయింది. బీచ్ లన్నీ ఒంటరిగా బేలగా ఎదురు చూస్తున్నా పిట్ట కూడా కనిపించడం లేదు.
పాపం రాశీ లాంటి పక్షులు ట్రావిట్యూడ్ కి లోనయ్యేది అందుకే. ప్రయాణాల్లేక నీరసించిపోయింది ఈ దిల్లీ బ్యూటీ. అందుకు సింబాలిక్ గా ఉన్న ఒక ఫోటో షూట్ ని షేర్ చేసింది. మీరు ప్రయాణాన్ని కోల్పోయినందున క్రోదంతో సాసీగా అనిపించడం ప్రారంభించినప్పుడు ..! అంటూ తనదైన శైలిలో సస్పెన్స్ ని లీడ్ చేస్తూ ఇలా భంగిమల్ని ప్రదర్శించింది. # టేక్బ్యాక్ అంటూ.. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించింది.
అయితే రాశీ కోరిక నెరవేరాలంటే భారతదేశంలో 60శాతం మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సురక్షితంగా ప్రయాణించేందుకు ఆస్కారం కలగొచ్చు. దానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఇటీవల వ్యాక్సినేషన్ డ్రైవ్ లు పెరిగాయి. విదేశాల నుంచి దిగుమతి పెరుగుతోంది. ఇంకాస్త వేచి చూడాలి. రాశీ ఖన్నా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.