పొట్టి డ్రస్సులతో అనసూయను మించిపోయిన యాంకర్‌గా పాపులర్ అయ్యింది రష్మీ గౌతమ్. జబర్‌దస్త్ అనే కామెడీ షో అంతా ఒకెత్తయితే, ఆ షో కోసం పొట్టి పొట్టి మోడ్రన్‌వేర్‌లో అనసూయ అద్దిన సొగసులు మరో ఎత్తు. అయితే అమ్మడు అప్పట్లో ప్రెగ్నెన్సీ టైములో యాంకరింగ్ చేయను అనే చెప్పేయడంతో, ఆ షో నిర్వాహకులు కొత్త యాంకర్ కోసం వెతుకున్నారు. అలా దొరికిన పిల్ల ఈ రష్మీ. తన సీనియర్‌ను మించిపోయే ఛమక్కులతో కుర్రాళ్లకు వెర్రెత్తిస్తున్న ఈ హాటీ కూడా చివరకు యాక్టర్ అవ్వాలనే కలలుకంటోంది మరి.
అసలు యాంకర్ అవ్వకముందే హీరోయిన్‌గా ప్రయత్నం చేసి విఫలమైన రష్మి, ఇప్పుడు ప్రవీణ్ సత్తారు తీస్తున్న ''గుంటూరు టాకీస్'' సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మనోడు తీసిన చందమామకథలు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి, ఈ సినిమాపై అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రష్మి ఈ సినిమాలో ఉందంటే.. అసలు సినిమాలో ఏముందబ్బా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మి ఏ రోల్ చేస్తుందో తెలిసిపోయింది. సువర్ణ అనే పల్లెపడుచు క్యారక్టర్ చేస్తోంది ఈ హాట్ భామ.
అదిగో అక్కడ చూడండి.. ఆ నడుం మడత కాస్త మందంగా కనిపించేలా ఓ పాతకాలపు ఓణీలో అమ్మడు ఎలా లుక్కిస్తోందో... పొట్టి చేతుల రవిక, కురచ పిలక, చెవులకు చిట్టి దుద్దులు.. అచ్చ తెలుగు, సారీ అచ్చ గుంటూరు పడుచులా ఉందీ పిల్ల. మరి హాట్‌నెస్ సంగతి సరే.. సినిమాలో కూడా తన యాక్టింగ్ ద్వారా సరైన టాలెంట్ చూపిస్తే టాలీవుడ్‌లో దూసుకుపోవచ్చు. అదమ్మా సువర్ణసుందరీ.. అర్దమైందిగా..