రాజస్తాన్ లోని థార్ ఎడారిలో రాశి ఖన్నాతో మన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ''సుప్రీం'' సినిమాను షూటింగ్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం జరగాల్సింది కాదు. నిజానికి అక్కడ ఫైట్ సీన్లు.. బిక్కూ పాండే అనే భీకర విలన్ రోల్ చేస్తున్న 'రేసుగుర్రం' రవికిషన్ తో మనోడు కొన్ని యాక్షన్ సీన్లు తీయాల్సి ఉంది. అవెందుకు పోస్టుపోన్ అయ్యాయంటే..
యాక్చువల్లీ అక్కడ జైసల్మేర్ లో యాక్షన్ సీన్ తీస్తుండగా.. విలన్ రవి శంకర్ కు గాయాలయ్యాయ్. ఒక ఫైటర్ కు గాయం అవుతుందేమోనని.. అతన్ని రక్షించడానికి ఈయన చెయ్యి అందించారట. దానితో ఈయన లెఫ్ట్ హ్యాండ్ కు ఫ్రాక్చర్ అయ్యింది. వెంటనే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని.. అక్కడ నుండి ముంబయ్ చేరుకొని.. మళ్లీ ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చూపించారట. పెద్దగా హైరానా పడాల్సిందేం లేదు కాని.. రెస్టు తీసుకోమన్నారు డాక్టర్లు.
అందుకే ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఆ యాక్షన్ సీన్లను పక్కనెట్టేసి.. హీరో సాయిధరమ్ తో యుగళ గీతాలను తెరకెక్కిస్తున్నాడు. అది సంగతి.