కిక్ 2 రిలీజ్ రెడీ అయింది. ఆగస్ట్ 21న సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. మొహమాటం కోసమే అయినా... హీరో రవితే, ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అందరూ కలిసి ఆడియో లాంఛింగ్ ని మమ అనిపించారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా వచ్చేసింది. కిక్ కోసం అంటూ ఫస్ట్ పార్ట్ లో ఎంత కామెడీ పంచారో... ఈ మూవీలో కంఫర్ట్ కోసం అంటూ పంచ్‌లు పేల్చినట్లు అర్ధమవుతోంది. అఫ్ కోర్స్ ఆ కంఫర్ట్ కోసమే అనుకోండి..
ఇక.. ఈ మూవీకి సంబంధించి మాస్ రాజా రవితేజ లుక్ చూస్తుంటే.. ఒక విషయం మాత్రం అర్ధమవుతోంది. స్టయిలింగ్ విషయంలో మాంచి కేర్ తీుసుకున్నాడని, డ్రస్సులు, హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేశాడని తెలుస్తోంది. ఇన్ని చేసినా.. రవితేజ ఫేస్ లో మాత్రం ఏజ్ బాగా కనిపించేస్తోందనే టాక్ వినిపిస్తోంది. బలుపు, పవర్ హిట్స్ తో జోరు మీదున్నాడేమో... కిక్ కోసం సన్నబడ్డాడు కూడా. అయితే ఎంత దాచుకుందామని ట్రై చేసినా... వయసు తెలిసిపోతోంది రవితేజ ఫేస్ లో.
ఇప్పుడు రవితేజ ఏజ్ 47 ఏళ్లు. అంటే యాభై కి దగ్గర పడ్డాడు. ఆ విషయం బాగానే తెలుస్తోంది. రకుల్ లాంటి కొత్త హీరోయిన్ తో స్టెప్పులేస్తున్నా.. ఏజ్ కనపడకుండా మాత్రం దాచుకోలేకపోతున్నాడు మాస్ రాజా. తనకు అలవాటైపోయిన జోనర్ కాబట్టి.. కిక్ లాంటి మూవీస్ ని లాగేయచ్చు. కానీ లవర్ బోయ్ లా ట్రై చేయడం మాత్రం ఇక కుదరకపోవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన సారొచ్చారు ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది కూడా. సో మనం ఇక రవితేజ నుంచి.... ఏజ్ బార్ కేరక్టర్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలేమో. అయినా మాస్ రాజా అలాంటి కేరక్టర్స్ చేస్తే చూడగలమంటారా?