సమంత-నాగచైతన్య బ్రేకప్ వ్యవహారం మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరిచిపోతున్న గతాన్ని కరణ్ జోహార్ కాఫీ షోలో కెలకడంతోనే నెట్టింట సంచలనంగా మారింది. టాక్ షో వేదికగా సమంత ఈ విషయంపై చై గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయడంతో చైతన్య కూడా కామ్ గా లేడు. తనదైన శైలిలో బధులిచ్చే ప్రయత్నం చేసాడు.
తప్పు ఎవరిదని? భూతద్దం పెట్టి చూడటం మొదలైంది. అయినా ఇదంతా గతించిన గతం. దానిపై విశ్లేషణలు...ఆరాలు అన్నీ అనవసరమైనవి. విడిపోయి ఎవరు జీవితాల్లో వాళ్లు సంతోషంగా ముందుకు సాగిపోతున్నారు. ఇటీవలే సమంత తెలుగు సినిమాల షూటింగ్ మొత్తం పూర్తిచేసి ముంబై వెళ్లిపోయింది.
ఇక నుంచి హిందీ సినిమాల షూటింగ్ లో బిజీ కానుంది. మరోవైపు చైతన్య సైతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా సమంత చేతిలో ఓ పుస్తకం మరోసారి బ్రేకప్ మ్యాటర్ని గుర్తు చేస్తోంది. 1984 లో లూయిస్ హే రాసిన 'యు కెన్ హిల్ యువర్ లైఫ్' అనే సామ్ చేతిలో కనిపించేసరికి ఆమె ఇంకా చైతన్య జ్ఞాపకాల నుంచి బయటకు రాలేదా? అన్న సందేహం మొదలైంది.
ఈ పుస్తకం మానవ జీవితంలో వివిధ కోణాల్ని విశ్లేషించి రచించింది. ఎన్నో అనుభవాలు ఆ పుస్తకంలో రం గరించారు. ఈ నేపథ్యంలో సమంత జీవితసారానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుందంటే? వ్యక్తిగతంగా ఆమె మనసుకు ఎంత గాయమైందో? అర్ధం అవుతుందంటూ ఓ సెక్షన్ ఆడియన్స్ కరుణ చూపిస్తున్నారు.
చైతన్య జ్ఞాపకాల నుంచి త్వరగా బయట పడటానికే పుస్తక పఠనానికి అలవాటు పడుతున్నట్లు...జీవితం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు చదువుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే మానసిక ఇబ్బందుల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఇప్పటికే సమంత రివీల్ చేసింది.
పూర్తి స్థాయిలో కెరీర్ పై మాత్రమే దృష్టి పెడుతున్నట్లు .. మనసు గాయపరుచుకునే వ్యాపకాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. విడాకులు జరిగిన తర్వాత సామ్ భారత్ లోని ప్రఖ్యాత ఆధ్యాథ్మిక మందిరాల్ని చుట్టేసిన సంగతి తెలిసిందే.
ఇక సమంత నటిస్తోన్న తెలుగు చిత్రాలు 'శాకుంతలం'..'యశోద'..'ఖుషీ' లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. 'ఖుషీ' సెట్స్ లో ఉంది. ఇక బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ కొత్త చిత్రాలకు సంతకాలు చేస్తుంది.