ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నా రెమ్యూనరేషన్ ఎంత ఉండి ఉంటుంది? నిజానికి తమన్నా టాప్ ఫామ్ లో లేనేలేదు. బాహుబలి కారణంగా ఒక హిట్టొచ్చింది తప్పిస్తే.. లేకపోతే అసలు సినిమాలే లేనే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈ సుందరి కోట్లలో డిమాండ్ చేసేంత సీన్ లేదు. ఇంతకీ తమన్నా రెమ్యూనరేషన్ గురించి డిస్కషన్ ఎందుకు అనేగా. పదండి చూద్దాం.
క్వీన్ సినిమా తెలుగు అండ్ తమిళం రీమేక్ లో నటించడానికి తమన్నా చాలా ఎక్కువ అడిగిందని.. ఆమెకు అంత ఇస్తే సినిమాను ప్రొడ్యూసర్ చేయలేమని హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ సెలవిచ్చాడు. అయితే తమన్నా రెండు వర్షన్లకు కలసి 10 కోట్లు అడిగితే ఇలా భయపడాలి కాని.. తెలుగులో సినిమాకు 60 లక్షలు తమిళంలో అంతకంటే తక్కువే తీసుకుంటున్న తమన్నా.. మహా అయితే రెండు వర్షన్లకూ కలిపి కోటిన్నర అడిగి ఉంటుంది. మేకింగ్ కోసం ఇంకో 5 కోట్లు వేసుకున్నా.. సినిమా మొత్తం 7 కోట్లలో పూర్తవుతుంది. రెండు బాషల్లో కలిపి చీప్ గా 10 కోట్లకు అమ్మేసినా ప్రాఫిట్స్ వస్తాయి కదా?
అందుకే అసలు తమన్నా ఓవర్ రేటు కోట్ చేసిందంటే.. ఒకవేళ ఈ ప్రాజెక్టును వదిలేద్దాం అని చాలా ఎక్కువగా చెప్పిందేమో. లేదంటే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేనప్పుడు ఇలా ఎందుకు చేస్తుందిలే అంటున్నారు ఆమె అభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/