కొత్తల్లో తాను గ్లామరసం ఆరబోయడానికి కాస్త దూరం అని తేల్చిచెప్పేసిన రెజీనా కసాండ్రా.. ఆ తరువాత గ్లామర్ దిశగా చాలానే ప్రయత్నించింది. ఒక నెల ముందు చెబితే బికినీ వేసుకోవడానికి కూడా పెద్దగా సంశయించేదేం లేదని మొన్నమధ్యన కృష్ణ వంశీకి మాటిచ్చినట్లు ఆమె స్పష్టం చేసింది కూడా.
ఈ తరుణంలో అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం ఒక సరిక్రొత్త ఫోటో షూట్ తో వచ్చేసింది కూడా. వైట్ కలర్ షర్టు వేసుకొని.. లోపల లింగరీ అంతా బయటకు కనిపించేలా.. అమ్మడు ఇచ్చిన హాటు ఫోజులున్నాయి చూడండి.. అబ్బా అదిరిపోయాయ్ అంతే. మామూలుగా అయితే రెడ్ హాట్ సెక్సిణి అంటాం కాని.. ఇప్పుడు మాత్రం వైట్ హాట్ అనాల్సిందే. 'పిల్లో టాక్' పేరుతో ఫోకస్ అంతా రెజీనా క్లీవేజ్ మీదనే పెట్టినట్లున్నారు. ఆమె కూడా అందుకు తగ్గట్లుగానే ఉతికి ఆరేసింది.
త్వరలోనే ''జో అచ్చుతానంద'' సినిమాలో కనిపించనున్న రెజీనా.. కృష్ణవంశీ డైరక్షన్ లో ''నక్షత్రం'' సినిమా చేస్తోంది.