బాలీవుడ్ లో హ్యాపీయెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ జంట తప్పకుండా ఉంటుంది. అయితే.. రీసెంట్ గా సరబ్ జిత్ ప్రమోషన్స్ సమయంలో.. ఫోటో సెషన్ కి రమ్మని పిలిస్తే ఐశ్వర్యారాయ్ ని వదిలేసి అభిషేక్ వెళ్లిపోవడం, అక్కడే తన నిరుత్సాహాన్ని ఐష్ ప్రదర్శించడంతో.. వీళ్లిద్దరి మధ్య ఏవో అభిప్రాయ బేధాలు ఉన్నట్లు రూమర్స్ బయల్దేరాయి. తమ మధ్య వచ్చిన డిఫరెన్సెస్ పై చిన్నా చితకా వివరణలు ఇచ్చేందుకు ప్రయత్నించాడు ఐష్ - అభి.
అయితే.. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ కంటే.. ఈ ఎక్స్ ప్లనేషన్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే.. ఇప్పుడీ వివాదానికి ట్విట్టర్ సాక్షిగా చెక్ పెట్టేందుకు ప్లాన్ చేశారు ఈ కపుల్. అందుకే ట్విట్టర్ లోనే తమ అనుబంధాన్ని చాటేలా ట్వీట్ రొమాన్స్ తో ఆకట్టుకున్నారు. సరబ్ జిత్ ను ఉద్దేశిస్తూ.. 'అలాంటి ఎమోషనల్ రోల్ చేస్తూ.. సినిమాలో అంత భారమైన పాత్రను పోషిస్తూ.. ఇంటికొచ్చి మాతో ఎలా సరదాగా ఉండగలిగావ్?' ఇది తన వైఫ్ ఐశ్వర్యను జూనియర్ బచ్చన్ అడిగిన ప్రశ్న.
'నువ్వీ ప్రశ్న అడుగుతావని అనుకున్నా అభిషేక్.. మనం ఎంతగా అదృష్టవంతులం.. మనకు కూతురు ఆరాధ్య ఉంది కదా' అని ట్వీట్ చేసింది ఐశ్వర్య. అభిషేక్ అడిగినది క్రిటికల్ క్వశ్చన్ అయినా.. దాన్ని కుటుంబ సంబంధాలకు లింక్ చేస్తూ.. ఐష్ ఇచ్చిన స్మార్ట్ ఆన్సర్ అదిరింది కదా.