సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' విడుదలకు ఇప్పటికే కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయని.. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేమికులందరికీ ఇప్పుడొక ఎక్స్ క్లూజివ్ అప్డేట్.
రేపు 'సాహో' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ మెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్స్ లో సందడి స్టార్ట్ అయిపోయింది. ఈ పాట "P_Y_H_ _A_Y_A_ " అనే పదాలతో స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్స్ ఈ పజిల్ ను సాల్వ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొదటి పదం అయితే సైకో అని ఇప్పటికే డీకోడ్ చేశారు. మరి రెండో పదం సంగతి ఇంకా తేలలేదు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇదే హాట్ టాపిక్.
రెండో పదం రమ్యా.. కావ్యా.. నవ్యా.. లాంటి వాటిలో ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధాను సరదాగా ఏడిపిస్తూ సైకో అని తన పేరుతో పిలిచే పదంతో పాట స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది రాంగ్ గెస్ కూడా అయి ఉండొచ్చు. మీరు ఒకసారి మీ టాలెంట్ ను ఉపయోగించి అదేంటో చెప్పండి. చెప్పకపోయినా రేపటికల్లా అదేంటో తెలిసిపోతుంది లెండి.