బాహుబలి విడుదలైంది సినీ చరిత్రలో గొప్ప రికార్డు నెలకొల్పింది. మన హిందీ సూపర్ స్టార్స్ తప్ప దేశం మొత్తం మెచ్చుకున్నారు. మొదటిలో ఈ సినిమా గురించి వాళ్ళకు తెలియదు అన్నట్లు తిరిగాడారు. బాక్స్ ఆఫీసు వద్ద బాహుబలి ప్రభజనంకు వాళ్ళు చూడక తప్పలేదు, దాని గురించి మాటలు చెప్పకా తప్పలేదు. అయితే కొందరు హీరోలు డైరక్టుగానే ఏడుస్తున్నారు కూడా.
సల్మాన్ ఖాన్ కూడా ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో బాహుబలి కలెక్షన్లు 1500 కోట్లు పైగా సాధించింది మీ సినిమా అంత మార్కెట్ చేస్తుందా అని అడిగిన ప్రశ్న కు కాస్త లాజికల్ గా సమాధానం చెప్పాడు. “సినిమా ఎంత వసూలు చేస్తుంది అని ఎవరూ ఊహించలేరు. అది సినిమా పై ఆధారపడి ఉంటుంది. బాహుబలి 1 విడుదల తరువాత నా సినిమా భజరంగి భాయ్ జాన్ విడుదలైంది మంచి కలెక్షన్లు వచ్చాయి కదా ఇప్పుడు కూడా బాహుబలి 2 విడుదలైన తరువాత ట్యూబ్ లైట్ విడుదల అవుతుంది. చూద్దాం ఇది ఎలా ఆడుతుందో. అయినా బాహుబలి2 కోసం వాళ్ళు నాలుగు ఏళ్ళు తీసుకున్నారు, నేను ప్రతి ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్న మరి నా ఈ నాలుగు ఏళ్ల కలెక్షన్లను చూసుకుంటే.. అవి బాహుబలి కంటే చాలా ఎక్కువ కదా'' అంటూ నవ్వేస్తున్నాడు.
సల్మాన్ చెప్పిన దానిలో పాయింట్ ఉంది. ఆ పాయింటే.. బాహుబలిపై మేం ఎంత ఏడుస్తున్నాం అనే విషయాన్ని సల్మాన్ చాలా ఓపెన్ గా రివీల్ చేశాడు. కానివ్వండి గురూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/