సమంత స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్..కోలీవుడ్ లో సామ్ క్రేజీ భామగా వెలిగిపోతుంది. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. ఇక నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు తెలిసిందే. ఐటం భామగానూ ఎస్టాబ్లిష్ అవుతుంది. `పుష్ప` లో `ఊ అంటావా మావ` పాటతో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది.
బాలీవుడ్ లోనూ సామ్ సత్తా చాటాలని చూస్తోన్న సమయంలో వచ్చిన సక్సెస్ ఇది. ప్రస్తుతం హిందీ అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ లో సైన్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా సమంత మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. `సెక్సీసాంగ్..హార్డ్ యాక్షన్` ఏదైనా సరే చేయడానికి సిద్దంగా ఉన్నానంటూ రివీల్ చేసింది.
`ఎన్నో చిత్రాల్లో నటించిన తర్వాత నాలో కాన్పిడెంట్ పెరిగింది. నటిగా ఎంతో పరణితి చెందాను. ఆ అనుభవమే కొన్ని నిర్ణయాలు వైపు బలంగా ప్రేరేపించింది. నాలో మెచ్యురిటీ పెరిగింది. నా స్కిన్ టోన్ తో కంపర్ట్ బుల్ గా ఉండేదుకు కొంచెం సమయం పట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని రకాల పాత్రలకు తగ్గట్టు శరీరసౌష్టవాన్ని మార్పు చేసాను.
డిఫరెంట్ అటెంప్స్ట్ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయను. కెరీర్ ఆరంభంలో కొన్ని కొన్ని పాత్రల ఆఫర్లు వచ్చినా చేయలేకపోయాను. నన్ను నేను గ్రహించడానికి చాలా సమయం పట్టింది. బహుశా నా గురించి మరీ తక్కువగా అంచనా వేసుకోవడం వల్లే అలా జరిగిందేమో. వయసుతో పాటు కొన్ని అనుభవాలు వస్తాయి. అవి నాకు అలాగే అబ్బినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు నటిగా అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నాను` అని సంకేతాలు ఇచ్చేసింది సామ్.
సమంత వ్యాఖ్యల్ని బట్టి ఇకపై వెండి తెరపై సరికొత్త సామ్ ని ఆవిష్కరించే అవకాశం ఉంది. సామ్ బలమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తుంది. మరి తీసుకున్న ఈ స్ర్టాంగ్ డెసిషన్స్ అమ్మడిని ఎంత వరకూ సక్సెస్ చేస్తాయో చూడాలి. ప్రస్తుతం సమంత నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
`శాకుంతలం`..`యశోద` లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ సామ్ హీరోయిన్ గా ఎంపికైంది. అంతకు ముందు ఇదే మేకర్ తో `మజిలి` చిత్రం కోసం పని చేసింది.