సినిమానే నా ప్రపంచం
ప్రస్తుత రోజుల్లో హీరోయిన్స్ చాలా లెట్ గా పెళ్లి చేసుకుంటున్నరనే చెప్పాలి. వయసులో ఉన్నపుడే పెళ్లి చేసుకుంటే జీవితంలో కొత్త జీవితం మొదలవుతుందనేది అందరికి అర్థం కాదు. ఒక వేళ ఆ ఆలోచన వచ్చినా సినీ కెరీర్ మీద ఉండే ఇష్టం డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీటన్నింటికి విరుద్ధంగా కొంత మంది తారలు సినీ లైఫ్ ను మరియు వ్యక్తిగత జీవితాన్నీ చాలా ఈక్వల్ గా సెట్ చేసుకుంటారు. అటువంటి వారిలో సమంత - నాగ చైతన్య బెస్ట్ కపుల్ అని చెప్పవచ్చు.
మనస్సులు ఎప్పుడు కలిసాయో గాని సమంత - చైతు జంట ఏ మాత్రం నెగిటివ్ టాక్ లేకుండా ప్రేమలో విహరించారు. ఇక పెళ్లికి కూడా సిద్ధమైపోయారు. అయితే సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్ళైతే అన్ని మారిపోతాయి. కోడలిగా ఒకరి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కొన్నిటిని వదిలేసుకోవాలి. ఇక తారల విషయంలో కూడా చాలా వరకు ఇదే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. కానీ తన లైఫ్ మాత్రం అలా ఉండబోదని చెబుతోంది సమంత. పెళ్లి తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటాయో లేదో నాకు తెలియదు కాని తన వ్యక్తిగత జీవితానికి మాత్రం చైతు గాని అతని కుటుంబ సభ్యులు గాని ఎలాంటి హద్దులు చెప్పరని నా నమ్మకం అంటూ.. వారి సపోర్ట్ తప్పకుండా తనకు ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా సినిమా లేనిది తను లేను అంటోంది.
కెరీర్ మొదట్లో వేరే వాటి గురించి కళలు కన్నాను కానీ సినిమాల్లోకి వచ్చాకా అదే నా ప్రపంచం అయ్యింది. సో సినిమాలకు నో అయితే అస్సలు చెప్పాను అని వివరించింది సమంత. దానికో కారణం కూడా ఉందంటోంది.. సినిమా ఇండస్ట్రీలో లో తనకంటే అందమైన ప్రతిభావంతులైన నటులు చాలామందే ఉన్నా ప్రముఖ చిత్రాల్లో ప్రముఖ పాత్రలను చేసే అవకాశం లబోస్తోంది. దీంతో తను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలినని చెప్పింది.