సమంత ఏం చెబుతోంది?
ఒక ఆడపిల్ల ఎంత అల్లరి చేసినా.. ఎంత స్వేచ్ఛగా తిరిగినా పెళ్లి లోపే అనే కామెంట్స్ మొన్నటి వరకు చాలా వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. చాలా వరకు నచ్చిన వాడిని చేసుకొని వారికి ఇష్టం ఉన్నట్లు అమ్మాయిలు స్వేచ్ఛగా బ్రతికేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇంతకుముందు హీరోయిన్స్ కి పెళ్లయితే అన్ని మారిపోయేవి. గ్లామర్ ప్రపంచంలో అలవాటు పడిన నటీమణులు మేడలో మూడు ముళ్లు పడగానే అంతా మారిపోయేది.
కేవలం ఫ్యామిలీ ను చూసుకుంటూ ఉండేవారు. కానీ సమంత ని చూస్తుంటే అది ఆ కాలం అనేలా కొత్త సూక్తులు వినిపిస్తున్నాయి. అమ్మడు పెళ్లికి ముందు సినిమాల్లో ఎంత గ్లామర్ గా కనిపించేదో ఇప్పుడు కూడా అలానే కనిపిస్తోంది. అంతే కాకుండా హాట్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ పెళ్లికి వ్యక్తిగత ఇష్టాలకు సంబంధం లేదు అనేలా కొత్త నిర్వచనము నేర్పుతోంది. ఇక రీసెంట్ గా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో మరో గ్లామర్ పిక్ ని పోస్ట్ చేసింది. చాలా స్టైలిష్ గా కూర్చున్న సమంత స్టీల్ అదిరింది. అంతే కాకుండా ఫ్యాషన్ డ్రెస్ కూడా కొంచెం హాట్ గానే ఉంది.
ఇకపోతే త్రివిక్రమ్ సినిమాలో ఫిన్నిస్ కి కూడా కీలకపాత్ర ఇచ్చినట్టు అక్కినేని కోడలు ఆ ఫొటోలో పక్కన ఒక బుక్ తో ఎదో చెప్పకనే చెప్పేసింది. ఒక చిన్న ఆర్ట్ ఎదో ఇవ్వడం లేదు అన్నట్లు అర్ధం వచ్చేలా ఉన్న ఆ పుస్తకం టైటిల్ తో సమంత క్యాప్షన్ ఇచ్చిందా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ అమ్మడు ఫోటోకి క్యాప్షన్ అవసరం లేదు అనేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రంగస్థలం అనే సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని తమిళ్ సినిమాలను కూడా చేస్తోంది.