ఇండియన్ టెన్నిస్ కి గ్లామర్ తీసుకొచ్చింది ఎవరంటే.. సానియా మీర్జా అంటూ ఠక్కున చెప్పేయచ్చు. ఆట కంటే పొట్టి డ్రస్సుల తోనే బాగా పాపులర్ అయినా.. తర్వాత గేమ్ లోనూ సత్తా చాటింది. ప్రస్తుతం అయితే డబుల్స్ కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉందని చెప్పాలి. మిక్సెడ్ డబుల్స్, డబుల్స్ లో వరుసగా కప్పులు కొట్టేస్తోంది.
టెన్నిస్ తోపాటే అప్పుడప్పుడూ ర్యాంప్ వాక్ లు చేస్తూ గ్లామర్ చిందించడం సానియా స్పెషాలిటీ. సినిమాల్లో చేసేందుకు ఓకే అనాలే కానీ.. ఆఫర్స్ ఇచ్చేందుకు టాలీవుడ్, బాలీవుడ్ లలో బోలెడు మంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ సైడయిపోతూనే ఉంటుంది. తన ధ్యాసంతా ఆటపైనే అంటూ కవరింగ్ చేస్తూంటుంది.
అయితే.. గ్లామర్ ఫీల్డ్ పై మమకారం మాత్రం చాలా ఉంది సానియా మీర్జా కి. అందుకే పైన కనిపించినట్లుగా... అందాలు చిందిస్తూ, ఫ్యాషన్ వేర్ లో కవర్ పేజ్ లు ఎక్కేస్తుంది. తాజాగా జ్యూస్ కవర్ మేగజైన్ కోసం ఇచ్చినదే పైన ఉన్న ఫోజ్. సినీ ఇండస్ట్రీపై ఆశ ఉన్నా.. తోటి ప్లేయర్ జ్వాలా గుత్తాకి ఎలాంటి అనుభవం ఎదురైందో స్పష్టంగానే చూసింది. అందుకే.. గ్లామర్ ని ఇలా లిమిటెడ్ గా ఒలకబోస్తూ.. అన్ లిమిటెడ్ గాసిప్స్ కి సెంటర్ అవుతోంది.