సౌందర్య.. నిత్యామీనన్ జానర్ నే తలపిస్తుంది సన్యా మల్హోత్రా. రింగు రింగుల జుట్టు.. చిక్లెట్ కళ్లతో మాయ చేస్తుంది ఈ నవతరం బ్యూటీ. దంగల్.. శకుంతలాదేవి.. లూడో వంటి బ్లాక్ బస్టర్లలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడి కెరీర్ నటవారసులకు ధీటుగా నెమ్మదిగా షేపప్ అవుతోంది. పరిశ్రమలో చాలా మంచి భవిష్యత్తు ఉన్న నటిగా పాపులరవుతోంది. నటనా నైపుణ్యం పరంగానే కాకుండా.. ఎంతో ఉల్లాసమైన వ్యక్తిత్వంతో నిరంతరం యువతరంపై మత్తు చల్లే భామగా పాపులరైంది.
లాక్ డౌన్ సీజన్ లో సన్యా తన చమత్కారమైన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. తాజాగా సన్యా తన ఇన్ స్టాగ్రామ్ లో స్పెషల్ రీల్ ను షేర్ చేయగా అది వైరల్ గా మారింది. అది ఓ క్లాసిక్ చలనచిత్రం నుండి ఫన్నీ సన్నివేశానికి రీప్లే. ఇందులో ఇంగ్లీష్ కస్ పదాలతో అదరగొట్టింది. దీనికి ముందు కూడా సన్యా క్రమం తప్పకుండా అలాంటి చమత్కారమైన వీడియోలను అభిమానులతో పంచుకుంది. వాటిలో నృత్యాలతో పాటు వ్యాయామం చేస్తూ ఫన్ ని క్రియేట్ చేసింది.
తాజాగా సన్యా ఎంతో నేచురల్ గా కనిపిస్తున్న వేరొక ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. బ్లాక్ టాప్ ధరించిన సన్య జిమ్సన్ ఉక్ ఇది. ఆ విశాలమైన షోల్డర్ సొగసును ఎలివేట్ చేస్తున్న ఫోటో ఇది. ఇక ఆ మత్తు కమ్మే అందాలపై సింపుల్ గోల్డ్ పెండెంట్ ఆకర్షణీయంగా కుదిరింది.
కెరీర్ సంగతి చూస్తే.. సన్యా తదుపరి `మీనాక్షి సుందరేశ్వర్` లో అభిమన్యు దస్సాని సరసన నటిస్తోంది. లవ్ హాస్టల్ లో విక్రాంత్ మాస్సేతో కలిసి కనిపిస్తుంది.