సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు....స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు ప్రీమియర్ వసూళ్లు అదిరిపోయారు. మహేష్, బన్నీ అంచనాలను మించి ఓపెనింగ్ లు సాధించారు. ఇద్దరు ఒక్క రోజు ముందుగానే ఓవర్సీస్ బాక్సాఫీస్ ను షేక్ ఆడించేసారు. తాజాగా స్టిల్ అదే దూకుడు నేటికి కొనసాగుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి.
సరిలేరు నీకెవ్వరు మంగళవారం సాయంత్రానికి 200 లోకేషన్స్ లో $91,700 డాలర్లు సాధించింది. గ్రాస్ లెక్క $1.77 మిలియన్ డాల్లగా ఉంది. ఈ వారంతానికి $2మిలియన్ డాలర్లతో న్యూ వేవ్ ని క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అల వైకుంఠపురములో సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది. మంగళవారం సాయంత్రానికి 122 లోకేషన్ల నుంచి $170,200 డాలర్లు సాధించింది. గ్రాస్ $1.74మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించింది. దీంలో అల బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. ఈ వారంలోపే $2మిలియన్ల మైల్ స్టోన్ సాధించడం ఖాయమనే ట్రేడ్ అంచనా వేస్తోంది.
దీంతో ఓవర్సీస్ లో బన్నీ మహేష్ మధ్య గట్టిపోటీ నడుస్తోందని లెక్కలను బట్టే తెలుస్తోంది. ఇటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు అదే దూకుడు చూపిస్తున్నాయి. ఇప్పటికే పోస్టర్లతో యుద్దం మొదలైంది. నువ్వా? నేనా? అని పోటీ పడీ మరి రెండు యూనిట్లు పోస్టర్లతో ఆధిపత్యం చూపించుకుంటున్నారు. తాజాగా ఓవర్సీస్ లో ఇలాంటి సన్నివేశం తలెత్తిన నేపథ్యంలో కొత్త వార్ తప్పదన్న కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకపోయినా బాక్సాఫీస్ వద్ద వార్ మాత్రం యథావిథిగానే ఉంది.