తెలుగు ప్రేక్షకులకు "అఖిల్" సినిమాతో పరిచయం అయిన సయేషా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో అఖిల్ సరసన కనిపించి మెప్పించిన అమ్మడు తాజాగా "శివాయ్" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. దీంతో బాలీవుడ్ స్థాయి మాటలు మాట్లాడేస్తుంది అయేషా. ఈ నేపథ్యంలో తెరపై ఎలా కనిపించడానికి ఇష్టపడేది, ఎలా కనిపించడానికి సరే అనేదివంటి విషయాలు చెప్పుకొచ్చింది!
ఈ సందర్భంగా... తెరపై ముద్దు సీన్లలో నటించడానికి ఏమీ అభ్యంతరం లేదు, అదే క్రమంలో బికినీ వేసుకోవడానికి అందులోనూ సింగిల్ పీస్ దరించడానికి కూడా తనకు ఏమీ అభ్యంతరం లేదని తేల్చి పడేసింది. అంతవరకూ ఓకే చెప్పిన అయేషా... అంతకుమించి ముందుకెళ్లడానికి మాత్రం నో చెప్పేస్తుందట. అవును... "న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది. దీంతో బాలీవుడ్ ఏస్థాయికి ఎదిగిపోయిందో ఈమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొన్నటి వరకూ లిప్ లాక్ సీన్లకు, బికినీ లో నటించడానికి కాస్త అటు ఇటూగా ఓకే అని అతి కొద్దిమంది చెప్పేవారు. అది కాస్త ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయిందో ఏమో కానీ.. బికినీ - లిప్ లాక్ ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా... "న్యూడ్ సీన్లలో నటించము" అంటూ నిర్మాతలకు హింట్స్ ఇస్తున్నారు. అతి తెలివైన దర్శక నిర్మాతలకు ఈ స్టేట్ మెంట్స్ లో ఉన్న పరమార్ధం ఇట్టే అర్ధమైపోతుందిలే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/