వరుసగా స్టార్ల కుటుంబ జీవనంలో కల్లోలాలు అభిమానులను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. పచ్చని సంసారాలు విడాకులతో కుప్ప కూలడం ఎవరికీ నచ్చడం లేదు. కానీ ఇది కలికాలపు విధి వైపరీత్యం అని సర్ధి చెప్పుకుంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ అతని భార్య సీమా కిరణ్ ఈ ఏడాది ప్రారంభంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ కుటుంబంలో ఇది మరో విడాకులు కావడంతో అభిమానులు కలవరపడ్డారు. అయితే ఆ ఇద్దరూ కలిసే వున్నా విడిగానే ఉన్నారనేది చాలా కాలంగా తెలిసిన వార్త.
తాజా ఇంటర్వ్యూలో సీమా విడాకులు దాని అనంతర ప్రభావాల గురించి ఓపెనయ్యారు. విషయమేమంటే.. నేను గోడకు దూరమైతే అది లోతైన చీకటి రంధ్రం.. కాబట్టి నేను మరొక వైపు ఉండాలని ఎంచుకున్నాను. ఇదే నన్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి పిల్లల కోసం కుటుంబ సభ్యుల కోసం నా సోదరుడు లేదా నా సోదరి కోసం... మీ సోదరి గోడు వెళ్లబోసుకోవడం సహజం.
ప్రతిసారీ ఆలోచిస్తుంటే ఆ వ్యక్తి గురించి నిరంతరం ఒత్తిడికి గురవుతారు. కాబట్టి నేను నా జీవితాన్ని పూర్తిగా సానుకూల కోణం నుండి చూస్తున్నానని అందరూ చూడవలసి ఉంది. నేను ఏదైనా ప్రతికూలతను వదిలిపెడతాను. అలాగే నేను ఇక పట్టించుకోని స్థితికి చేరుకున్నాను. నేనెవరో తెలిసినంత వరకు.. ఇది నా కుటుంబం.. నా తల్లిదండ్రులు ..నా పిల్లలు.. నా తోబుట్టువులు… నా చుట్టూ ఉన్న వ్యక్తులకు నేను ఎవరో తెలుసు..నేను నా పట్ల నిజాయితీగా ఉంటాను. చాలా స్పష్టంగా.. నాకు ఫిల్టర్లు లేవు.. అంటూ బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు సీమా.
విడాకుల కోసం దాఖలు చేసిన తర్వాత సీమా తన పేరు నుండి 'ఖాన్'ని తొలగించి తన సోషల్ మీడియా ఖాతాలలో తన పేరును 'సీమా కిరణ్ సజ్దే'గా మార్చుకుంది.
సీమా - సోహైల్ జంట 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి నిర్వాన్ - యోహాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె నటించిన నెట్ ఫ్లిక్స్ షో 'ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' ఎంతో పాపులరైంది. ఇందులోనూ సీమా- సోహైల్ విడివిడిగా జీవిస్తున్నట్లు చూపించారు. దీనిని కరణ్ జోహార్ నిర్మించారు. రెండవ సీజన్ సెప్టెంబర్ 2 న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.