ఫోటో స్టొరీ: సెక్సీ పోజు.. ఝకాస్ స్మైల్

Update: 2019-05-16 10:51 GMT
బాలీవుడ్లో ఉండే హాటు భామల్లో షమ సికందర్ ఒకరు. తన కెరీర్ మొదట్లో బాలీవుడ్ సినిమాలో నటించినా ఇప్పుడు మాత్రం ఎక్కువగా హిందీ సీరియల్స్ లో నే కనిపిస్తోంది.  అప్పుడప్పుడూ హిందీ సినిమాలలో చిన్న పాత్రల్లో మెరుస్తుంది.  అయితే వీటిని పక్కన పెడితే  సోషల్ మీడియాను అందమైన ప్రదేశంగా మార్చడంలో ఈభామ కష్టం ఎంతో ఉంది.  

ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ ఇన్స్టాలో తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "మీలోపల ఒక చిన్నగా వినిపించే గొంతు ఉంటుంది.  ఆ గొంతు మిమ్మల్ని.. 'మీరు ముందుకు నడవండి' అంటుంది. ఆ ఇన్నర్ వాయిస్ నుండి పారిపోకండి. ఎందుకంటే ఆ అంతర్వాణి మీకు ఎన్నో గొప్ప అవకాశాలను.. తెచ్చిపెడుతుంది.. మిమ్మల్ని గొప్పగా మారుస్తుంది. ఈ ఏడాది ఆ ఇన్నర్ వాయిస్ ను పెద్దగా వినిపించేలా చేయండి.  మీకు ప్యాషన్ ఉంది. మీకు అద్భుతమైన గిఫ్టులు ఉన్నాయి. ఈ ప్రపంచం నుండి వాటిని దాచిపెట్టకండి. ఒక్కసారి మీ లోపలి మనిషిని పరిశీలించండి.. మీరెలాంటి గోప్పవారో ఎంత టాలెంట్ ఉందో చూపించండి. మీ లోపలి మనిషి మిమ్మల్ని చూసి గర్వపడేవరకూ ఆగకండి" అంటూ ఒక పెద్ద పర్సనాలిటీ డెవెలప్ మెంట్ క్లాస్ తీసుకుంది.  దీన్నంతా ఒకే ముక్కలో చెప్తే 'ఇన్నర్ వాయిస్ ను వినండి' అని మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఒకటి మాత్రం నిజం. హాటు భామ ఏది చెప్పినా స్వీటుగానే ఉంటుంది కదా? పైగా అందాలను బీచ్ లో ఆరబోస్తూ వైట్ కలర్ బికినీలో ఒక సెక్సీ పోజు ఇచ్చేసరికి నెటిజనులకు కూడా ఈ క్లాసు ఆ..నందంగానే ఉంది. ఒక బీచ్ ఒడ్డున నిలబడి వైట్ కలర్ బికినీ ధరించి దానికి ఒక పూల డిజైన్ ఉన్న స్టోల్ ను నడుముకు చుట్టడంతో యమా అందంగా ఉంది. లూజ్ హెయిర్.. చెవులకు పసుపు రంగు ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.  ఈ పోజుకు తోడుగా మిలియన్ డాలర్ స్మైల్ అన్నట్టుగా నవ్వింది. మిగతా ఎన్ని ఉన్నా హైలైట్ మాత్రం ఆమె క్లీవేజ్ షోనే.  చాలామంది ఇదే విషయాన్ని సెన్సార్ లేకుండా ప్రస్తావించారు. ఇక మిగతా నెటిజనులు కూడా తమకు తోచిన కామెంట్లు పెట్టారు.   ఒకరు దీనికి స్పందనగా "హాటు బాడీ.. గ్రేట్ ఫిలాసఫీ"అన్నారు. ఒకరేమో "ది హాటెస్ట్ షో" అన్నారు. కొందరేమో"'మాపై కాస్త దయ చూపించు షమా".. ఇంకొకరు "సెక్సీ పోజు.. ఝకాస్ స్మైల్" అన్నారు.



Tags:    

Similar News