ఇసుకు తిన్నెల్లో .. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో అగ్గి రాజేసే హాట్ గాళ్ షామా శికందర్ గుర్తుంది కదూ? వయసు 40 కి దగ్గరవుతున్నా అదే వేడి .. అదే వాడి!! మోడలింగ్, టీవీ రంగం నుంచి వచ్చిన ఈ భామకు టీవీ యాంకర్ గానూ అభినివేశం ఉంది. ఇక సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ కోసం రెగ్యులర్ బేసిస్ లో వేడి పెంచే ఫోటోషూట్లతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంటుంది.
చాలా కాలంగా ఈ భామ సెల్పీలు- హాట్ ఫీలు.. రెగ్యులర్ ఫోటోషూట్లు అంటూ వేడి పెంచుతూనే ఉంది. 38 వయసుకు చేరువై బార్డర్ కి చేరిపోతున్నా.. తనలోని హీట్ తగ్గడం లేదని ఈ ఫోటోషూట్లు చెబుతున్నాయి. తాజాగా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఆ థై షో ఫోటో యూత్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. షామా నిరంతర తైతక్కలు తందనాలు యూత్ ని ఓ రేంజులో వెర్రెత్తిస్తూనే ఉన్నా.. ఆశించినంతగా సినిమా ఛాన్సులే రావడం లేదు.
మరీ ఇంతగా వేడి పెంచేస్తోంది కాబట్టి .. ఆ థై-తక్కలు చూసైనా టాలీవుడ్ ఆహ్వానం పలుకుతుందేమో!.. మొహమాటం అన్నదే లేకుండా వయ్యారాల్ని వడ్డించేస్తున్న ఈ బ్యూటీపై మనవాళ్ల దృష్టి మరలలేదు ఎందుకనో ఇంతకాలం. తెల్ల చొక్కా జారిపోతోంది... ఆ థై అందాలు ఆవిరైపోతున్నాయ్. అందుకే ఇకనైనా అటువైపు చూస్తారేమో మరి.