సాయంసంధ్యా వేళ ఆ సెగ‌లేంటి షామా?

Update: 2022-09-10 08:45 GMT
బాలీవుడ్ బ్యూటీ షామా సికింద‌ర్ హాట్ భామ‌గా ఎంత‌గా ఫేమ‌స్ అయింద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టి క‌న్నా..హాట్ గాళ్ల్ గా నెట్టింట ఓ సంచ‌ల‌నం. ఎప్ప‌టిక‌ప్పుడు సూప‌ర్ హాట్ ఫోటోల‌తో యువ‌త‌లో కాక‌లు పుట్టించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఈ విష‌యంలో మిగ‌తా భామ‌లంద‌రికీంటే షామా స‌మ్ థింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. డిజైన‌ర్ ఎంపిక‌ల్లో త‌న‌దైన హాట్ అప్పిరియ‌న్స్ తో గిలిగింత‌లు పెడుతుంది.

ఇటీవ‌లి కాలంలో ఆ విధానాన్ని మ‌రింత స్పీడ‌ప్ చేసింది. రెగ్యుల‌ర్ గా ఇన్ స్టా వేదిక‌గా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి సెగులు పుట్టించే ఫోటోతో కుర్రాళ్ల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలే  పింక్ ఔట్ ఫిట్ లో అందాలే అసూయ ప‌డేలా చెల‌రేగింది. ఓవైపు థై షో..మ‌రోవైపు క్లీవేజ్ సెగ‌ల‌తో మంట‌లు పుట్టిస్తుంది.

రూప‌లావ‌ణ్యాన్ని హైలైట్ చేసేలా ఎపిక చేసుకున్న య‌క్స‌ర‌సీస్...హైహిల్స్ అన్నీ షామాని మ‌రింత అందంగా ఫోక‌స్ చేస్తున్నాయి. గాలికి ఎగిరిపోతున్న  దుస్తుల్ని అలా స‌రిచేసుకుంటూ కుర్రాళ్ల‌లో కైపెక్కిస్తుంది. సాయంసంధ్యావేళ‌లో ర‌వి ప‌డ‌మ‌ర‌న స‌ముద్రంలో అస్త‌మిస్తోన్న‌ స‌మ‌యంలో క్లిక్ మ‌నిపించిన పిక్ బ్యాక్ గ్రౌండ్ లోకేష‌న్ ఎంతో అందంగా క‌నిపిస్తుంది.

స‌న్ లైట్ షామా స్కిన్ టోన్ ని మ‌రింత ప్రకాశవంతంగా మ‌లిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో  అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్లు పోస్ట్ చేసి మ‌రింత హీటెక్కిస్తున్నారు. లుక్స్ గార్జియ‌స్...బ్యూటీఫుల్..హాట్ గాళ్ అంటూ కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది.

నటవృత్తి పరంగా శామ్ ఇంకా  వెనుకబడే ఉంది. 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ  ఇచ్చింది. ఆ తర్వాత 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన  'బైపాస్ రోడ్'  రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ అప్పీరియ‌న్స్  త‌ప్ప ఇంత వ‌ర‌కూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మ‌రి తాజా ప్ర‌య‌త్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడ‌తాయా? అన్న‌ది చూడాలి. అమ్మ‌డి ప్ర‌య‌త్నంలో మాత్రం లోపం లేదు. శక్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తుంది.  కానీ వ‌రాలు ఇంకా  ఆ గాడ్ ఇవ్వ‌లేదు. మ‌రి కెరీర్ ప‌రంగా షామా ఇంకెప్పుడు బిజీ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News