సంక్రాంతి సీజన్ లో రెండు భారీ సినిమాల మధ్య విడుదలయ్యింది "శతమానం భవతి". ఇది తనకున్న థియేటర్ల నమ్మకమో లేక కథపై తనకున్న గట్టి నమ్మకమో కానీ దిల్ రాజ్ ఈ సంక్రాంతి హడావిడిలో చిరు బాలయ్యల 150, 100 ల మధ్య విడుదల చేశాడు. అయితే.. దిల్ రాజు - శర్వానంద్ ల నమ్మకాన్ని నిలబెట్టిన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ తో సంక్రాంతి పోరులో నిలబడి దూసుకుపోతుంది! రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా మొదటి ఐదురోజుల డిస్టిబ్యూటర్స్ షేర్ రూ.11.90 కోట్లుగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.
ఏరియాల వారీగా శతమానంభవతి మొదటి ఐదు రోజుల షేర్ వివరాలు::
నైజాం - 3.99 కోట్లు
సీడెడ్ - 1.36 కోట్లు
నెల్లూరు - 27.5 లక్షలు
గుంటురు - 86.75 లక్షలు
కృష్ణా - 73.8 లక్షలు
వెస్ట్ గోదావరి - 1.04 కోట్లు
ఈస్ట్ గోదావరి - 1.48 కోట్లు
ఉత్తరాంధ్ర - 2.15 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణల్లో శతమానం భవతి షేర్ రూ. 11.90కోట్లు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 5.50 లక్షల డాలర్లు సాధించి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం శతమానంభవతి షేర్ రూ. 14 కోట్లుగా ఉంది.