ఎట్టకేలకు బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టికి జ్ఞానోదయం అయ్యింది. ఆమె భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆమె జీవితంలో నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి. శిల్పాశెట్టి సైతం విచారణను ఎదుర్కొంది. రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా బాలీవుడ్ లో పలువురు తారలు, మోడల్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పాశెట్టి ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.
ఇక తన భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి కొద్దిరోజులు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం తిరిగి ఇటీవలే తన డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంటూ వచ్చింది.
తాజాగా శిల్పాశెట్టి నిన్న సాయంత్రం తన ఇన్ స్టాగ్రామం స్టేటస్ లో ఓ పోస్ట్ పెట్టడం వైరల్ అయ్యింది. జీవితంలో తప్పులు చేయడం అనే ఐజీ కథనాన్ని శిల్పా శెట్టి షేర్ చేసింది. జీవితం అన్నాక కొన్ని తప్పులు ఉంటాయి. తప్పులు చేయకుండా మన జీవితాలను ఆసక్తికరంగా మార్చుకోలేము. కాకపోతే అవి ప్రమాదకరమైన తప్పులు.. ఇతర వ్యక్తులను బాదించే తప్పులు కాకూడదని మాత్రమే కోరుకోవాలని తెలిపింది. జీవితంలోని తప్పులను మార్చిపోవాలనుకునే విసయాలుగా ఒక సవాలుగా భావించే అనుభవాలుగా చూడాలని.. తప్పుల నుంచి మనం నేర్చుకోవాలని శిల్పాశెట్టి ఎమోషనల్ అయ్యారు.
ఇక నేను తప్పులు చేయబోతున్నాను.. అందుకు నన్ను నేను క్షమించుకుంటూ వారి నుంచి నేర్చుకుంటాను అంటూ శిల్పాశెట్టి తన తప్పును సోషల్ మీడియా సాక్షిగా అంగీకరించినట్టైంది. ఇక చివర్లో ‘నేను తప్పు చేశా.. కానీ అది సరైనదే అంటూ ఆ కథకు యానిమేటెడ్ స్టిక్కర్ ను శిల్పాశెట్టి జతచేసింది.
అశ్లీల చిత్రాలను తెరకెక్కించారనే ఆరోపణలతో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19న.. మరో 11 మందిని తర్వాత అరెస్ట్ చేశారు. ఈ విషయంపై శిల్పా శెట్టి చాలా కాలం మీడియాకు దూరంగా ఉన్నారు. ఇటీవలే శిల్పా తిరిగి డ్యాన్స్ రియాల్టీ షోకు జడ్జిగా హాజరవుతున్నారు. ఇక ఇటీవలే శిల్ప నటించిన హంగామా2 సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో శిల్పా నటనకు ప్రశంసలు అందుకుంది.