ఇప్పుడు రిటైర్ అయిపోయిన హీరోయిన్లు అందరూ కూడా ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు తిరిగి సినిమాల్లోకి వస్తే.. కొందరు టివి సీరియల్స్.. వెబ్ సిరీస్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఇక 40 దాటినా కూడా ఫిజిక్ కత్తిలా ఉన్న హీరోయిన్లు మాత్రం.. యోగా వీడియోలతో చంపేస్తున్నారు. అదిగో అక్కడ శిల్పశెట్టిని చూడండి.. మీకే మ్యాటర్ అర్ధమవుతుంది.
మొదటి నుండీ యోగా అండ్ డైట్ మీద విపరీతంగా ఫోకస్ పెట్టేసే శిల్పా శెట్టి ఇప్పుడు తన సొంత యుట్యూబ్ ఛానల్ ఒకటి తయారుచేసి యోగా వీడియోలు పెట్టేస్తోంది. ఈ ఛానల్లో అమ్మడు నేర్పే యోగాతో మనం కూడా ఆమెలా నాజూకుగా తయారవ్వొచ్చు. అక్కడ పవనముక్తాసనంలో అమ్మడుని చూడండి.. ఆసనాల సంగతేమో కాని శిల్ప ఒంపుసొంపులను రూపలావణ్యాన్ని చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉందనే చెప్పాలి. 41 ఏళ్ళ శిల్ప అందాలను చూస్తుంటే ఇప్పటి స్టార్ హీరోయిన్లకు కూడా మతులు పోవాల్సిందే.
ఇక యోగా చేయడం అటుంచితే.. శిల్ప గ్లామర్ ను చూసి ఆమెను తిరిగి సినిమాల్లోకి తీసుకోవాలని చాలామంది దర్శకులు కలలు కంటున్నారు. చూద్దాం మరి శిల్ప ఏం చేయబోతుందో!!
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/