ఈ ఫ్యాన్స్ కేమైంది అని అనుకోవాలేమో. విపరీతమైన అభిమానంతో ప్రతిదాన్ని గుచ్చిగుచ్చి చూసినప్పుడు శోభిత చేసింది కూడా తప్పులానే కనిపిస్తుంది. 'థ్యాంక్ యూ' చెప్పడం అంటే గౌరవం ఇచ్చినట్టే. థ్యాంక్ యూ తో పాటు మహేష్ బాబు గారు అనో.. సార్ అనో.. సూపర్ స్టార్ అనో చెప్తే బాగుంటుంది. మరింత అందంగా పొందిగ్గా ఉంటుంది. కానీ చెప్పకపోతే తప్పు ఎలా అవుతుంది?
కానీ కొంతమంది సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ లాజిక్ ను ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఇప్పటికే శోభితను ఫుల్ గా ట్రోలింగ్ చేశారు. మరి శోభిత ఈ విషయం పై ఏమంటోంది? రీసెంట్ గా పింక్ విల్లా అనే వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఫ్యాన్స్ ట్రోలింగ్ పై మాట్లాడింది శోభిత. "సార్/ సూపర్ స్టార్/ ద గ్రేట్ అనే వాటిని నేను పేరుతో పాటు వాడని కారణంగా 'థ్యాంక్ యూ'' అనే పదాన్ని అగౌరవం అన్నట్టుగా చూడడం నన్ను కన్ఫ్యూజ్ చేసింది. అఫ్ కోర్స్.. నాకు ఆయనంటే చాలా గౌరవం ఉంది కానీ సోషల్ మీడియా లోనే ఏమాత్రం సేఫ్టీ లేదు. సోషల్ మీడియా ను మిస్యూజ్ చేయడం ఏమీ బాగాలేదు."
శోభిత రెస్పాన్స్ కు మళ్ళీ మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలీదు గానీ ఒక విషయం మాత్రం సోషల్ మీడియా చర్చల్లో వినిపిస్తూ ఉంది. అదేంటంటే.. మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ లాగా మహేష్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా టైపు కాదని చాలా 'డీసెంట్' అని గతంలో జనాలు అనుకునేవారు కానీ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ (అందరూ కాదు బాబోయ్) కూడా రఫ్ఫాడించడం మొదలు పెట్టారు. ఇక చెప్పడానికేం లేదు.. ఇదే ఇప్పటి ట్రెండ్ అని తూరుపు తిరిగి దండం పెట్టడమే!