ముంబై సుందరి శ్రద్ధా దాస్.. ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం హైద్రాబాద్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగినపుడు ఓ ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్ మనిపించాడు. తొడలు కనిపించేలా ఫ్లవర్ డిజైన్ మల్టీకలర్ టాప్ వేసుకుని భలే క్యాచీగా ఉంది శ్రద్ధ. చేతిలో బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే కాదు.. డ్రస్ కలర్ కి మ్యాచింగ్ గా చేతిగోళ్లకి వేసుకున్న నెయిల్ పాలిష్ కూడా కనిపించేలా భలే ఎట్రాక్టివ్ గా ఉన్నాయి ఫోటోలు.
ఇలా ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమన్నపుడు ఫోటోస్ తీయడం, వాటిని ఆన్ లైన్ లో పెట్టడం పెద్ద విశేషం కాదు కానీ.. శ్రద్ధ ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా.. ఇలా ఫోటోలు దర్శనమిచ్చేస్తున్నాయి. మిలమిలా మెరుస్తున్న ముంబై సోయగం.. రకరకాల ఫోజుల్లో కనిపిస్తోంది. నిజానికి హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ ఎవరూ ఉండరు. ముంబై అంటే అక్కడ లెక్క వేరు. కానీ హైద్రాబాద్ లో శ్రద్ధదాస్ వచ్చినపుడల్లా ఫోటోలు దర్శనమివ్వడం ఆశ్చర్యకరం.
తను వస్తున్నట్లు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి.. ఇలా ఫోటోలు తీసేలా పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ ని ఎవరైనా శ్రద్ధాదాస్ సెట్ చేసుకుందా అనిపిస్తోంది. మరి పర్సనల్ ఫోటోగ్రాఫర్ లేకపోతే.. ఇలా హైద్రాబాద్ వచ్చినపుడల్లా ఆమె ఫోటోలు మాత్రం ఎలా దర్శనిస్తాయో ? మిగతావాళ్లవి ఎందుకు రావడంలేదో ? చూస్తుంటే.. శ్రద్ధాదాస్.. ఫోటోలపై బాగానే శ్రద్ధ పెట్టినట్లుంది కదూ.