న‌వ్వుల్ జివ్వు నాభి అంచున‌ జివ్వు జివ్వు

Update: 2020-06-24 04:30 GMT
ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడాక శ్రీ‌య మ‌రింత స్పీడ్ పెంచేసిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు విదేశీ విహార యాత్ర‌లు ఒంట‌రి దీవుల ప్ర‌యాణాలు.. మ‌రోవైపు స్వ‌దేశంలో షూటింగులు ఒక‌టేమిటి?  బోలెడంత హ‌డావుడి చేసేస్తోంది. భ‌ర్త‌తో కాపురాన్ని ఒక రేంజులోనే ఎంజాయ్ చేస్తోంది.

సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ ఫోటో ట్రీట్ కి కొద‌వేమీ లేదు. నిరంత‌రం యోగా జిమ్ స‌హా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోటోల్ని వీడియోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. భ‌ర్త ఆండ్రూతో ప్ర‌తి సెల‌బ్రేష‌న్ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది.

తాజాగా శ్రీయ న‌వ్వులు చిందిస్తున్న ఫోటో ఒక‌టి వైర‌ల్ గా మారింది. శ్రీ‌య న‌వ్వు మోముకు త‌గ్గ‌ట్టు మోడ్ర‌న్ స్టైల్ డిజైన‌ర్ వేర్ అద్భుతంగా యాప్ట్ అయ్యింది. ఇక ఆ నాభి అందాల్ని శ్రీ‌య ఎలివేట్ చేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. యూత్ ని అదేప‌నిగా క‌వ్వించే టెక్నిక్ శ్రీ‌య‌కు తెలిసిన‌ట్టు ఇంకెవ‌రికీ తెలీదేమో!  ఆ న‌వ్వుల్ జివ్వు..  నాభి కేంద్రం జివ్వు జివ్వు..!! అన్న‌ట్టే ఉంది మ‌రి.
Tags:    

Similar News