శ్రియ- ఆండ్రీ: హద్దులు దాటిన బోల్డ్ టాక్

Update: 2020-04-18 07:10 GMT
సీనియర్ హీరోయిన్ శ్రియ రెండేళ్ల క్రితం రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను మనువాడి శ్రీమతిగా మారిపోయింది. అప్పటినుండి సినిమాలు చేస్తూనే ఉంది. గ్యాప్ దొరికినప్పుడల్లా ప్రపంచ యాత్రలు చేస్తూ ఉంది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉంది. లాక్ డౌన్ కారణంగా తన ఇంట్లోనే భర్తతో కలిసి సరదాగా గడుపుతోంది.

ఇన్స్టా గ్రామ్  లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ రీసెంట్ గా అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ చాటింగ్ సమయంలోనూ శ్రీయ ముద్దుల భర్త ఆండ్రీ కూడా పక్కనే ఉన్నాడు. ఈ సమయంలో నెటిజన్ల కామెంట్లు చదివింది.  శ్రియ "ఎవరో ఒకరు నా బూ* సూపర్ అంటున్నారు. ఇడియట్.. వాటిని ఎక్కడ చూశావు?" అంటూ చిరాకు పడింది. పక్కనే ఉన్న ఆండ్రీ వెంటనే అందుకుని "నిజమే. శ్రియ బూ* సూపర్ అని నేను ఒప్పుకుంటున్నాను. శ్రియ బూ* పైన ఇంకా ఇలాంటి కామెంట్లు చేయండి" అంటూ మరింతగా రెచ్చగొట్టాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది సంప్రదాయవాదులు ఈ వ్యవహారం పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అయితే అక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆండ్రీ గారు విపరీతంగా సంప్రదాయాలు పాటించే భారతదేశ పౌరుడు కాదు. రష్యా పౌరుడు కాబట్టి ఎక్కువ విమర్శించి ఉపయోగం లేదు. ఏదైతేనేం.. సోషల్ మీడియాలో లైవ్ చాట్ తో కూడా ఇలా బోల్డ్ టాక్ చొప్పించి అందరినీ ఆకర్షించగలమని శ్రియ నిరూపించింది. ఎందుకంటే సవాలక్ష కామెంట్లలో ఆ ఒక్క కామెంటే చదవాలా? దానికి ఆండ్రీ గారు ప్రతి స్పందన వ్యక్తం చేయాలా? సెలబ్రిటీల ఫ్యూచర్ లైవ్ చాట్ లకు ఇది మార్గం చూపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సెలబ్రిటీల ప్రతి పోస్ట్ కింద.. పదుల సంఖ్యలో పచ్చి బూతులు.. బండ బూతులు ఉంటాయి. వాటినన్నింటినీ చదువుతూ కూర్చుంటే సెన్సార్ వారి తలలు కూడా వేయి ముక్కలు కావడం ఖాయం. అంత స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది అక్కడ. ఆపై జనాల ప్రాప్తం.


Tags:    

Similar News