గత వారం రిలీజ్ అయిన సిద్ధార్ధ మల్హోత్రా- కత్రినా కైఫ్ ల మూవీ బార్ బార్ దేఖోకి టాక్ ఘోరంగా వచ్చింది. ఇప్పటికే ఈ మూవీని డిజాస్టర్ కింద తేల్చేశారు క్రిటిక్స్ అండ్ ఆడియన్స్. ఆకట్టుకునే పాయింట్స్ కొన్ని ఉన్నా.. జనాలను ఇంప్రెస్ చేయడంలో మాత్రం బార్ బార్ దోఖో యూనిట్ ఫెయిల్ అయింది.
అయితే మన ఛాయిస్ లు అన్ని సార్లు సక్సెస్ లు సాధించాలని రూల్ లేదు కదా అంటున్నాడు సిద్ధార్ధ మల్హోత్రా. అలాగని తన ఛాయిస్ ని తప్పు పట్టబోనని.. ఇప్పటికైనా సరే స్టోరీ.. తను చేసే రోల్ నచ్చితే.. ఎలాంటి రోల్ అయినా డ్యురేషన్-ఇంపార్టెన్స్ తో సంబంధం లేకపోయినా చేస్తానంటున్నాడు. 'బార్ బార్ దేఖో ఫెయిల్ అయినా.. కత్రినా కైఫ్ తో కలిసి కొత్తగా ఏదైనా చేద్దామనే మా ప్రయత్నం మాత్రం ఫెయిల్ కాలేదు కదా' అన్నది ఈ కుర్ర హీరో వాదన.
సినిమాలో మాదిరిగానే ఫ్యూచర్ లోకి వెళ్లిపోతే.. మూవీస్ కాకుండా ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటారని అడిగితే మాత్రం.. తను సినిమాలు చేసేందుకే పుట్టిన రేంజ్ లో చెబుతున్నాడు సిద్ధార్ధ. ఇప్పటికే ఈ ఫీల్డ్ లోకి వచ్చేశాను కాబట్టి.. ఇక అయితే కాకపోతే అనే క్వశ్చనే లేదు కదా అన్నది ఈ హీరో వాదన.