అబద్ధాలను చెలామణీ చేయడం సులువు..నిజాలను నిరూపణ చేయడమే కష్టం..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయమై జరుగుతున్నదే అది.ఓ చిన్న గాసిప్ తారక్ అభిమానులను కలవరపరుస్తోంది.తారక్ ఇమేజ్ పైనే ప్రభావితం చేస్తోంది.
వాస్తవానికి ఏపీ సీఎంఓలో జరిగింది వేరు జగన్ తో రాజమౌళి భేటీ సందర్భంగా మాట్లాడింది వేరు..ఇవేవీ తెలుసుకోకుండా ఓ చిన్న ఫాల్స్ న్యూస్ ను ప్రొవోక్ చేయడంలో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ తెగ తాపత్రయ పడుతున్నారు.ఆ కథ ఈ కథనంలో !
ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది.ఇందుకు సంబంధించి ప్రమోషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు.ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుకల పేరిట వివిధ ప్రాంతాలలో చేశారు కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో కరోనా కారణంగా నార్త్ లోథియేటర్ అక్యుపెన్సీ 50శాతం మాత్రమే ఉండడంతో వెనుకంజ వేశారు.అటుపై సంక్రాంతి విడుదల కాస్త మార్చికి పోస్ట్ పోన్ అయింది.
ఈ నెల 25 న విడుదలకు సిద్ధం కానున్న విజువల్ గ్రాండియర్ ఆర్ఆర్ఆర్ చిత్ర విషయమై దర్శకులు రాజమౌళి, కథానాయకులు తారక్ మరియు రామ్ చరణ్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తాము పడిన శ్రమకు మంచి ఫలితం త్వరలోనే రానుందన్న ధీమా వారి ప్రతిమాటలోనే ప్రతిధ్వనిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ గాసిప్ హల్చల్ చేస్తోంది.ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై అదేవిధంగా ప్రివ్యూల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో రాజమౌళి మరియు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన సంగతి విధితమే! ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల తదితర పరిణామాలు టికెట్ రేట్లు ఇలా అన్నింటిపై చర్చించారు.
భారీ బడ్జెట్ చిత్రం అయినందున తాను న్యాయం చేస్తానని వీలున్నంత మేర సహకరిస్తానని సీఎం చెప్పి పంపారు కూడా! ఇదే సందర్భంలో ఎన్టీఆర్ తో జగన్ వీడియో కాల్ మాట్లాడారన్న గాసిప్ ఒక్కటి హల్చల్ చేస్తోంది.ఇది విని కొందరు హార్ట్ కోర్ తారక్ ఫ్యాన్స్ మనో వేదన చెందుతున్నారు.
ఓ సీఎం స్థాయి వ్యక్తి తారక్ తో వీడియో కాల్ లో మాట్లాడడం ఏంటి? అసలు తమ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో ఇటువంటి ట్రిక్స్ ఎందుకని తారక్ కానీ మరొకరు కానీ ప్లే చేస్తారని ? ఇలాంటివి ఎందుకని సృష్టిస్తారని ?
వాస్తవానికి ఎన్టీఆర్ కు కొడాలి నాని క్లోజ్ కావొచ్చు.అంతమాత్రం చేత అన్ని పనులూ ఆయనే చక్కదిద్దేందుకు అవకాశాలు తక్కువ కావొచ్చు. కొన్నిసార్లు ఏ కొద్ది సందర్భాల్లోనో నాని మాట చెల్లొచ్చు. అంతేకానీ ఎన్టీఆర్ కు నానికీ ఉన్న బంధం రీత్యా అన్ని పనులూ అనుకూలం అవుతాయని ఎలా అనుకుంటారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
కానీ నాని విషయమై టీడీపీ శ్రేణులు నిప్పులు గక్కుతున్నాయి.అంతేకాదు జగన్ మరియు రాజమౌళి భేటీని కూడా పొలిటికల్ గా మార్చేశాయి. కానీ అక్కడ ఆ రోజు జరిగింది వేరు.ఇప్పుడు బయటకు వచ్చింది వేరు.