28 సెప్టెంబర్ నుంచి ఫేస్ బుక్ లో నా మెసేజ్ లు అన్నీ డిలీట్ చేసేశారు. అసలేమయ్యాయి? అని అడిగితే ఫేస్ బుక్ వాళ్ల నుంచి స్పందనే లేదు. అలాగే యాపిల్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే అస్సలు స్పందనే లేదు. నాకు ఛార్జీల మోత తప్పడం లేదు కానీ రెస్పాన్స్ జీరో! అంటూ రెండు బడా సంస్థలపై తీవ్రమైన దూషణకు దిగింది సోనాల్ చౌహాన్.
అసలింతకీ ఆ కంపెనీలు సోనాల్ నే ఎందుకు పగబట్టాయో కానీ.. తన బాధంతా అసలు ఈ సంఘంలో జవాబుదారీ తనం లేదనేదే. నిజమే కాల్ చేసినంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే అది కస్టమర్ కేర్ ఎందుకు అవుతుంది? ఎంతో వెయిట్ చేశాకే కాల్ లిఫ్ట్ చేయడం కాల్ సెంటర్లలో కామనే.
ఇక మీమ్స్ ని ఎప్పుడూ ప్రేమిస్తానని చెబుతూనే తనని మీమ్ మెటీరియల్ గా మార్చేసినందుకు కాస్త కలతకు గురయ్యానని చెప్పింది ఈ చక్కనమ్మ. కానీ మీమ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఏ కోణంలో చూసినా సోనాల్ లో కంప్లైంట్ బుద్ధి మాత్రం బయటపడుతూనే ఉంది. తాజాగా ఇన్ స్టా వేదికగా సోనాల్ అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తున్న డిజైనర్ లెహెంగాలో విరహకన్యను తలపిస్తూ టూ హాట్ గా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే దేవతాసుందరినే తలపిస్తోంది. అయితే తాను ఎంత చేసినా ఎందుకనో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. రూలర్ తర్వాత టాలీవుడ్ నుంచి ఆఫర్ లేదు. కనీసం హిందీ పరిశ్రమలోనూ అవకాశాల్లేవ్. వెబ్ సిరీస్ లు డిజిటల్ ఎంట్రీ గురించిన సమాచారం కూడా రివీల్ కాలేదు ఎందుకనో.